KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR Comments On CM Revanth Reddy సీఎం లో ఒక అపరిచితుడు ఉన్నాడని అన్నారు. ఒకరు రాము, మరొకరు రెమో అని ఇద్దరి మాటలకు పొంతన ఉండదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి లో అపరిచితుడు ఉన్నడని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండల కేంద్రంలో ఆత్మగౌరవ గర్జన సభలో మాట్లాడారు. కేసీఆర్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కేటీఆర్ అన్నారు. రైతు రుణమాఫీ, 50 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే 12 వేల కోట్లు మాత్రమే చెల్లించారని అన్నారు. ఢిల్లీకి మూటలు.. తెలంగాణ ప్రజలకు మాటలు. సీఎం లో ఒక అపరిచితుడు ఉన్నాడని అన్నారు. ఒకరు రాము, మరొకరు రెమో అని ఇద్దరి మాటలకు పొంతన ఉండదని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏడాదికి 60 వేల ఉద్యోగాలు ఏమయ్యాయని అన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్ లు కట్ చేయడం తప్ప కాంగ్రెస్ ఏమీ చేయలేదని అన్నారు. మిస్ వరల్డ్ లో లక్ష రూపాయల చొప్పున ప్లేట్ భోజనాలు పెట్టవు. మరి దళిత బిడ్డలకు చదివే వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ అయి చనిపోతుంటే కాంగ్రెస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
KTR Fires On Congress: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
-
Rajagopal Reddy Counters CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్
-
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. కోర్డు కీలక ఆదేశాలు
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
Bandi Sanjay: సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ