Rajagopal Reddy Counters CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్
Rajagopal Reddy Counters CM Revanth Reddy నిబబ్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం

Rajagopal Reddy Counters CM Revanth Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం రెడ్డికి కౌంటర్ ఇచ్చాడు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప.. అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తునే ఉంది.
నిబబ్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది.
Related News
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి వార్నింగ్
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ