KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR దుబాయ్ లో ఎవరో చనిపోతే తనకేం సంబంధమని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. కిట్టీపార్టీ ఆంటీ లాగా మాటలు చెప్పవద్దన్నారు.

KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తాను కలవలేదన్నారు కేటీఆర్.. ఒకవేళ కలవాల్సిన అవసరం వస్తే అర్ధరాత్రికాదు పట్టపగలే కలుస్తానని చెప్పారు. అయినా లోకేష్ ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. లోకేష్ పక్కరాష్ట్రం మంత్రి, తనకు తమ్ముడి లాంటివాడన్నారు. లోకేష్ చదువుకున్న యువుకుడు మంచివాడు, తనతో సత్సంబందాలున్నాయని కేటీఆర్ అన్నారు.
దుబాయ్ లో ఎవరో చనిపోతే తనకేం సంబంధమని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముంటే ఆధారాలు చూపించాలన్నారు. కిట్టీపార్టీ ఆంటీ లాగా మాటలు చెప్పవద్దన్నారు. రేవంత్ కు ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదన్నారు. రేవంత్ ను తన కుటుంబ సభ్యులు మానసిన హాస్పిటల్ లో చూపించాలన్నారు. తాము తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా మాట్లాడుతున్నామన్నారు. రేవంత్ కు తమపై దొంగ కేసు పెట్టినా సరిగ్గా పెట్టడం రాలేదన్నారు కేటీఆర్.
బ్రేకింగ్ న్యూస్
నేను నారా లోకేష్‌ను కలవలేదు
లోకేష్‌ను చీకట్లో కలిశాను అని రేవంత్ రెడ్డి గాలి గన్నయ్య మాటలు మాట్లాడుతున్నాడు
నేను ఏది చేసినా బాజప్తా చేస్తా బేజాప్తా చేయను
లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు ఒకవేళ కలిస్తే తప్పేంటి.. లోకేష్ ఏమైనా రేవంత్ రెడ్డి సంచులు మోసిన దొంగ… pic.twitter.com/TwZyJHRxm0
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2025
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
KTR Fires On Congress: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
-
Rajagopal Reddy Counters CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్
-
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. కోర్డు కీలక ఆదేశాలు
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
Bandi Sanjay: సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ క్లారిటీ