Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి వార్నింగ్
Errabelli Dayakar Rao దేవాదుల నీటి విడుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతుంది.

Errabelli Dayakar Rao: రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ రైతుల పక్షనా పోరాడుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి మేలు చేసిందని ఎర్రబెల్లి అన్నారు. దేవాదుల నీటి విడుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతుంది. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి హెచ్చరించారు.
దేవాదుల నుంచి నీటిని విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం మాదారపురం నుంచి ఇవాళ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. దేవాదుల నీటి విడుదలపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య దేవాదుల నీటి పంచాయతీ రగులుతోంది. అయితే నీటిని విడుదల చేయాలని అధికారులను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆదేశించారు.
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Rajagopal Reddy Counters CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
KTR Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
KTR: లోకేష్ ను కలిస్తే తప్పేంటి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు