Free Bus In AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్ డేట్
Free Bus In AP ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మమిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేందుకు 1400 బస్సులను సిద్ధం చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు.

Free Bus In AP: ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ఏపీ గవర్నమెంట్ సిద్దమైంది. ఈ క్రమంలో అందుబాబులో ఉన్న బస్సులు, మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తే ఇంకా ఎన్ని బస్సులు అదనంగా అవసరమవుతాయనే దానిపై రవాణా శాఖ అధికారులు కసరత్తు జరుపుతున్నారు. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం రహదారుల భద్రతపై అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో మమిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేందుకు 1400 బస్సులను సిద్ధం చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. అలాగే 2000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కు ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పై మరో మూడు రోజుల్లో విధివిధానాలు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
Related News
-
Mango Farmers: మామిడి రైతులకు ఊరట.. రూ.260 కోట్లు విడుదల!
-
Telugu States CMs Meet: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?
-
Andhra Pradesh: ఏపీ కేబినెట్.. మహిళలకు గుడ్ న్యూస్
-
Tirumala: నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షల విరాళం ఇచ్చిన నారా కుటుంబం…