Post Office Scheme: భారీగా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.9వేలు

Post Office Scheme: భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ముందు నుంచి సేవింగ్స్ చేయాలి. లేకపోతే ఒక్కసారిగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే డబ్బులు సేవింగ్స్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఇలా ఎన్నో పథకాలు కూడా ఉన్నాయి. మీకు నచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొందరు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయి. వీటిని బయట ఉంచుకుంటే ఖర్చు అవుతాయి. కానీ ప్రతీ నెల కూడా అవసరానికి కావాలి. ఇలాంటి వాటికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. మీరు పెద్ద మొత్తంలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల కూడా వడ్డీ లభిస్తుంది. అయితే మరి ఈ పథకం ఏంటో మీకు తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు ప్రతీ నెల ఆదాయం పొందేలా పోస్టాఫీసు పథకాన్ని తీసుకొచ్చింది. అయితే పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన బట్టి ఉండదు. మీ డిపాజిట్ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి. కాలవ్యవధి అంతా కూడా పూర్తి అయిన తర్వాత మీ కట్టిన డబ్బు మొత్తం కూడా ఇస్తారు. పోస్టాఫీస్‌లో మీరు గరిష్టంగా రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇందులో పెట్టుబడి చేయవచ్చు. అయితే మీరు రూ.14 లక్షలు పెద్ద మొత్తంలో పెడితే రూ.9003 వడ్డీ లభిస్తుంది. మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఇలా చేసుకోవడం బెటర్. ప్రతీ నెలా కూడా మీకు డబ్బులు వస్తాయి. అయితే మీకు పోస్టాఫీస్ 7.4% వార్షిక వడ్డీని ఇస్తుంది. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకు ప్రతీ నెల కూడా డబ్బులు వస్తాయి. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు.
ఇలాంటి పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ప్రతీ నెల కూడా వడ్డీ రావడంతో పాటు కొన్నే్ళ్ల తర్వాత మీ డబ్బులు కూడా తిరిగి వస్తాయి. దీనివల్ల మీకు బాగా లాభం ఉంటుంది. ఊరికే డబ్బులు కూడా వేస్ట్ కావు. అయితే ఇలాంటి పథకాలు చాలా ఉంటాయి. మీకు నచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు మీరు ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎప్పుడైనా కూడా మీకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే ఇవి ఉపయోగపడతాయి. ఇవి కూడా ఒక సేవింగ్స్ లాగానే ఉంటాయి. మరి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు్లు ఉంటే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్.
Read Also:Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
-
Post Office Scheme: బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటే ఇదే భయ్యా.. రూ.36 సేవ్ చేస్తే.. రూ.6 లక్షలు.. ఎలాగంటే?
-
Post Office Scheme: బెస్ట్ స్కీమ్ భయ్యా.. రూ.100 డిపాజిట్ చేస్తే లక్షలు
-
Sunita Williams: సునీతా విలియమ్స్ భువిపై రావడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
-
Pi coin: పై కాయిన్‌ను ఇండియన్స్ కొనవచ్చా? ఇందులో పెట్టుబడులు పెట్టడం ఎలా?