Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Mirai Telugu Teaser Is Awesome Teja Sajja Is Sure To Be A Hit 2

Mirai Telugu Teaser: అదిరిపోయిన మిరాయ్ టీజర్.. తేజ సజ్జా హిట్ కొట్టడం పక్కా

టాలీవుడ్ హీరో హీరో తేజ సజ్జ హనుమాన్‌తో భారీ హిట్ కొట్టాడు. హనుమాన్‌ మూవీతో ఒక్కసారిగా తేజ సజ్జా మారిపోయాడు. వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు. హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.

Mirai Telugu Teaser: అదిరిపోయిన మిరాయ్ టీజర్.. తేజ సజ్జా హిట్ కొట్టడం పక్కా
  • Edited By: kusuma,
  • Updated on May 28, 2025 / 12:41 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Mirai Telugu Teaser: టాలీవుడ్ హీరో హీరో తేజ సజ్జ హనుమాన్‌తో భారీ హిట్ కొట్టాడు. హనుమాన్‌ మూవీతో ఒక్కసారిగా తేజ సజ్జా మారిపోయాడు. వరుస సినిమా ఆఫర్లతో దూసుకెళ్తున్నాడు. హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ మూవీ మహేష్ బాబు గుంటూరు కారం మూవీని నెట్టి మరి భారీ వసూళ్లు రాబట్టింది. హనుమాన్ మూవీ ఆ ఏడాది విడుదలైన మూవీల్లో హిట్ కొట్టిన వాటిలో టాప్‌లో ఉంది. అయితే తేజ సజ్జా హనుమాన్ మూవీ తర్వాత అదే తరహాలో “మిరాయ్”అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియాలో స్థాయిలో వస్తున్న ఈ మూవీని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇదివరకు గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులు ఆకర్షించారు.

Read Also: చలాన్ల నుంచి తప్పించుకోవాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ యాప్‌లు ఆన్ చేయండి

గ్లింప్స్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు మూవీ టీజర్‌ను విడుదల చేశారు. అయితే టీజర్ మాత్రం అదిరిపోయింది. డిఫరెంట్ స్టోరీలో వేరే ప్రపంచంలో ఉన్నట్లు టీజర్‌ను రిలీజ్ చేశారు. సినిమా స్టోరీతో పాటు విజువల్స్‌తో సూపర్‌గా ఉంది. తేజ సజ్జా సన్నివేశాలు, మంచు మనోజ్ సన్నివేశాలు అన్ని కూడా అదిరిపోయాయి. అసలు విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పక్కా ఈ మూవీ బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నెగిటివ్ షేడ్స్‌లో మంచు మనోజ్ అయితే అదరగొట్టాడని చెప్పవచ్చు. అలాగే తేజ సజ్జా అయితే పాత్రకు న్యాయం చేసేలా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: కండరాల బలహీనత, ఆస్తమాకు ఈ 5 ఆహారాలతో చెక్ పెట్టేయండి

టీజర్‌లో డైలాగ్‌లు కూడా అదిరిపోయాయి. ‘కలియుగంలో పుట్టిన ఏశక్తీ దీన్ని ఆపలేదు..’ అనే డైలాగ్‌లు అయితే పీక్స్ అని చెప్పవచ్చు. అసలు నువ్వేంటో తెలియాలంటే బయట నుంచి కాదు.. లోపల నుంచి ఆలోచించు.. ఇలాంటి డైలాగ్స్, విజువల్స్ అన్ని కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ తరహాలో వస్తుంది. ఇందులో తేజ సజ్జా యోథుడు పాత్రలో నటిస్తుున్నాడు. అయితే మిరాయ్ అంటే భవిష్యత్తు అని అర్థం. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రజలను కాపాడటానికి యోధుడుగా ఉన్నట్లు తెలుస్తోంది. జరిగే విపత్తు నుంచి కాపాడనున్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ పాత్రలో మంచు మనోజ్ అయితే అదరగొట్డాడు. ఈ సినిమా కనుక హిట్ అయితే మంచు మనోజ్‌కి విలన్ పాత్రలు రావడం పక్కా అనిపిస్తుంది. అలాగే హీరో తేజ సజ్జా కూడా పాన్ ఇండియా స్టార్‌గా నిలదొక్కుకుంటాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో సెప్టెంబర్ 5వ తేదీన తెలుస్తుంది.

Tag

  • Entertainmemt news
  • Mirai movie
  • Teja Sajja
  • Telugu Teaser
Related News
  • Nayanthara: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!

  • Actress Tamanna : జాక్ పాట్ కొట్టిన తమన్నా.. ఆ బ్రాండ్ కు ఏకంగా రూ. 6.20 కోట్లు!

  • Megastar Chiranjeevi: చిరంజీవి మళ్లీ ఆశ్చర్యపరిచాడు.. అసలు ఊహించని పని చేశాడు

  • Trivikram Bumper Offer: రుక్మిణి వసంత్‌కు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్?

  • Peddi: పెద్ది’ మూవీతో రామ్ చరణ్‌, బుచ్చి బాబు ఆశలన్నీ ఈ సినిమాపైనే!

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us