New Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీస్.. స్ట్రీమింగ్ అందులోనే?
New Movie In OTT : ఒక్క రోజే ఓటీటీలోకి నాలుగు సినిమాలు వచ్చాయి. ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఈ సినిమాలను చూడవచ్చు. ఇలా చూస్తే ఎలాంటి ఖర్చు ఉండదు. తక్కువ ఖర్చుతోనే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సినిమాలు చూడవచ్చు. అయితే నేడు ఒక్కసారిగా ఓటీటీలోకి వచ్చిన నాలుగు కొత్త సినిమాలు ఏవి? ఎందులో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం.

New Movie In OTT : ప్రస్తుతం అంతా కూడా ఓటీటీ హవా నడుస్తోంది. థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న చిన్న సినిమాలు ఎక్కువగా ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చి మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఒకేవళ థియేటర్లలో విడుదల అయినా కూడా కొన్ని రోజులకే మళ్లీ ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన 15 లేదా 20 రోజుల్లోనే సినిమా మళ్లీ ఓటీటీలోకి వస్తుంది. థియేటరుకు వెళ్లి సినిమాలను చూడలేని వారింతా కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. కొందరికి సమయం లేక థియేటరుకు వెళ్లి చూడలేరు. మరికొందరు ఆర్థిక సమస్యల వల్ల థియేటర్లలో సినిమాలు చూడలేరు. ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే కనీసం రెండు వేలు అయినా ఉండాలి. సినిమా టికెట్లు, ఖర్చులు ఇలా అన్ని చూసుకుంటే ఎక్కువగానే అవుతాయి. దీంతో రిలీజ్ అయిన ప్రతీ సినిమాను కూడా థియేటర్‌కి వెళ్లి చూడలేరు. కాబట్టి ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఓటీటీలో వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా వెంటనే చూసేస్తారు. చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికే ఈ సినిమాలు. ఒక్క రోజే ఓటీటీలోకి నాలుగు సినిమాలు వచ్చాయి. ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఈ సినిమాలను చూడవచ్చు. ఇలా చూస్తే ఎలాంటి ఖర్చు ఉండదు. తక్కువ ఖర్చుతోనే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సినిమాలు చూడవచ్చు. అయితే నేడు ఒక్కసారిగా ఓటీటీలోకి వచ్చిన నాలుగు కొత్త సినిమాలు ఏవి? ఎందులో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
మజాకా
ఈ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రీతూ వర్మ కాంబోలో వచ్చిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా నేటి నుంచి జీ5(Z5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రావు రమేష్‌తో పాటు మన్మధుడు హీరోయిన్ అన్షూ ముఖ్య పాత్రల్లో కనిపించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఈ సినిమా వచ్చింది. ఫ్యామిలీ అంతా కూడా కలిసి కూర్చోని సినిమా చూస్తే బాగుంటుంది.
దేవ
షాహిద్ కపూర్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా దేవా. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది.
శబ్దం
ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటించాడు. హారర్ థిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్‌గా సినిమా స్టోరీ బాగుందని, ఆది యాక్టింగ్ కూడా పీక్స్‌లో ఉందట. ఎక్కువగా హారర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు. ఫ్యామిలీతో కాకుండా ఫ్రెండ్స్‌తో ఇలాంటి సినిమాలు చూస్తే బాగుంటుంది.
అగత్యా
తమిళ నటుడు జీవా నటించిన అగత్యా మూవీ ప్రస్తుతం సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో అర్జున్, రాశీ ఖన్నా నటించారు. థియేటర్లలో ఈ సినిమా మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. హిస్టారికల్ హారర్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా పెద్దగా కలెక్షన్లు కూడా రాబట్టలేదు. మరి ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి.
Related News
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్స్క్రిప్షన్
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
Pooja Hegde : కోట్లు పెట్టి కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. బుట్టబొమ్మ ఎమోషనల్
-
Cartoon Shows: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు కార్టూన్ షోలు ఓటీటీలోకి.. ఎప్పటినుంచంటే?