Astrology: సాయంత్రం ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. మీకు ధన నష్టం కావడం పక్కా

Astrology:
ఎక్కువగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలని అందరూ కూడా కోరుకుంటారు. పేదరికంలో జీవించాలని ఎవరూ కూడా కోరుకోరు. అయితే కొందరు ఎంత సంపాదించిన కూడా ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు. దీనికి ముఖ్య కారణం తెలిసో తెలియక చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని పేదరికంలోకి తీసుకెళ్తాయి. డబ్బు కోసం చాలా మంది పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. కొందరు దేవుడిని నమ్మి వాస్తు నియమాలు పాటిస్తే.. మరికొందరు పూర్తిగా వాస్తు నియమాలు పాటించారు. వీటివల్ల ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా కూడా నిల్వ ఉండదు. ఏదో ఒక కారణం చేత డబ్బు నీరులా ఖర్చు అయిపోతుంది. అయితే కొందరు సూర్యాస్తమయం సమయంలో చేయకూడని కొన్ని పనులు చేస్తుంటారు. వీటివల్ల ఇంట్లోని లక్ష్మిదేవి వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అయితే సూర్తాస్తమయం సమయంలో చేయకూడని ఆ పనులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొందరు సూర్యాస్తమయం సమయంలో ఎక్కువగా తింటారు. అయితే ఈ సమయంలో ఎవరూ కూడా తినకూడదు. ఎందుకంటే ఈ సమయంలో దేవుడిని పూజిస్తారు. కేవలం దేవుడికి మాత్రమే ఈ సమయం కేటాయిస్తారు. ఇలాంటి సమయాల్లో పూజించడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సూర్యాస్తమయం సమయంలో పెరుగు అసలు దానం చేయకూడదు. సాధారణ సమయాల్లో అయితే అసలు పెరుగును దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. అందులోనూ సాయంత్రం, రాత్రి సమయాల్లో పెరుగు దానం చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరగడంతో పాటు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగును లక్ష్మీదేవీగా భావిస్తారు. ఇదే సంపద కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరుగును అసలు దానం చేయవద్దు. ఇలా చేస్తే తప్పకుండా ఆగ్రహంతో ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లపోతుంది.
రోజంతా నిద్రపోయినా పర్లేదు. కానీ సూర్యాస్తమయం సమయంలో అసలు నిద్రపోకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఇంట్లో సంపద నిలకడగా ఉండదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఏదో విధంగా ఖర్చు అవుతూనే ఉంటుందని పండితులు అంటున్నారు. కొందరు రోజంతా తుడవకుండా సూర్యాస్తమయం సమయంలో తుడుస్తుంటారు. ఇంటిని రాత్రి సమయాల్లో తుడవడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం సమయాల్లో అసలు ఇంటిని తుడవకూడదు. దీనివల్ల మీ ఇంట్లో డబ్బు వాటర్ లెక్క ఖర్చు అయిపోతుంది. ఎంత సంపాదించినా కూడా నిల్వ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మిస్టేక్స్ అసలు చేయవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు
-
Zodiac Signs: వీళ్ల మొదటి పెళ్లి పెటాకులు.. రెండో పెళ్లయ్యే రాశుల వారు వీరే.
-
Zodiac Sign : మీనరాశి సంచారం.. దశ తిరగబోతున్న రాశులివే
-
Help: సహాయం చేసి ప్రశంసలు ఆశిస్తున్నారా?
-
Astrology: కలలో ఇవి కనిపిస్తే మీ లైఫ్ మారబోన్నట్టే..
-
Zodiac Signs: అదృష్టం పట్టబోతున్న రాశులివే.. కోటీశ్వరులు కావడం పక్కా