Numerology: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే

Astrology: కొందరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మితే మరి కొందరు దీన్ని లైట్ తీసుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో న్యూమరాలజీ అనేది చాలా ముఖ్యమైనది. ఎవరికైనా అదృష్టం కలిసి రాకపోతే న్యూమరాలజీని మార్చుకుంటారు. జాతకం లో పేరు లేదా మార్చుకొని వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అది కొంతమందికి పుట్టుకతోనే అదృష్టం కలసి వస్తుంది. మరికొందరికి అసలు ఎన్ని పూజలు చేసిన కూడా అదృష్టం కలిసి రాదు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని అంకెల వారికి అదృష్టం కలిసి వస్తుంది. పుట్టుక సమయంలో కాస్త ఇబ్బందులు పడిన తర్వాత మాత్రం.. వీరంతా అదృష్టవంతులు ఎవరూ లేరనే విధంగా జీవితాన్ని గడుపుతారు. న్యూమరాలజీ ప్రకారం ఏ అంకె గలవారు అదృష్టవంతులుగా జీవితాన్ని అనుభవిస్తారో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Kingdom Movie: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ వాయిదా.. కారణమిదే!
న్యూమరాలజీ ప్రకారం 3 అనే అంకె గలవారు చాలా అదృష్టవంతులు. అంటే 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారు కూడా 3 వ నెంబర్ న్యూమరికల్ కిందే వస్తారు. అయితే ఈ నెంబర్ వారికి గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్య, జ్ఞానం, చదువు, ఉద్యోగం అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. బాల్యంలో వీరు కాస్త కష్టాలను అనుభవిస్తారు. వీటన్నిటిని అధిగమించి జీవితంలో పైకి వెళ్తారు. కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా కష్టపడి పని చేస్తారు. కష్టపడి కుటుంబాన్ని పోషిస్తారు. ఎలాంటి సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అన్ని విధాలుగా కూడా ఇతరులకు సహాయపడతారు. ఎవరైనా సహాయం కోరి వస్తే కాదు అనకుండా చేస్తారు. అందర్నీ మన అనుకొని ప్రేమగా ఆదరిస్తారు. మీరు కష్టపడి జీవితంలో పైకి రావడం వల్ల అందర్నీ గుర్తిస్తారు. ఎన్ని కష్టాలు పడ్డాయో పైకి రావడం వల్ల ఇతరులు అలాంటి కష్టాలు పడకూడదని సహాయపడతారు. సంఖ్యాశాస్త్రంలో ఈ నెంబర్ అయితే ఒకరకంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
సంఖ్యాశాస్త్రం అందరికీ అదృష్టాన్ని ఇవ్వదు. కొందరికి మాత్రమే ఇలా కలిసి వస్తుంది. సంఖ్యా శాస్త్రం అనేది జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఉంటే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వాడుతారు. చాలామంది సంఖ్యా శాస్త్రాన్ని ఉపయోగించి పేరులోని అక్షరం మార్చుకొని జీవితంలో సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. కొంతమందికి సంఖ్యాశాస్త్రం బాగానే వర్క్ అవుతుంది. దీంతో వారు అన్ని విధాలుగా కూడా హ్యాపీగా ఉంటారు. అదే ఈ సంఖ్యా దసరాన్ని ఎక్కువగా సెలబ్రిటీలు, సినిమా హీరోయిన్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ రంగంలో రాణించాలంటే టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే చాలామంది హీరో హీరోయిన్లు ఎక్కువగా సంఖ్యా శాస్త్రాన్ని ఫాలో అవుతారు. మార్చుకున్న తర్వాత చాలామందికి అదృష్టం అనేది కలిసి వస్తుందని నమ్ముతారు.
ఇది కూడా చూడండి: Sitara Zameen Par Trailer: వచ్చేసిన సితారే జమీన్ పర్ ట్రైలర్.. చూసేయండి!
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారిని చేసుకుంటే.. అదృష్టమంతా ఇక మీదే
-
Astrology: శని, బుధుల ప్రభావం.. ధనవంతులు అయ్యే రాశులివే
-
Spiritual Practice : ఆత్మను పరమాత్మతో కలిపే సాధన.. ప్రతి రోజు జపం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
-
Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
-
Numerology: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. మీరే కింగ్ ఇక
-
Money follows: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు