Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Numerology Radix Number 6 Married The Girls Luck For Boys

Numerology: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. మీరే కింగ్ ఇక

Numerology: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. మీరే కింగ్ ఇక
  • Edited By: kusuma,
  • Updated on May 25, 2025 / 05:49 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Numerology: న్యూమరాలిజీని కొందరు ఫాలో అయితే మరికొందరు పెద్దగా పట్టించుకోరు. అయితే న్యూమరాలిజీలో ఒక్కో రాడిక్స్ నంబర్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వారి పుట్టని నంబర్ బట్టి వారి వ్యక్తిత్వం ఉంటుంది. అంటే పుట్టిన తేదీలో అన్ని అంకెలను కలిపితే ఏ తేదీ వస్తుందో ఆ నంబర్ వారి ప్రవర్తన ఉంటుంది. అయితే చాలా అబ్బాయిలకు మంచి అమ్మాయి భార్యగా రావాలని ఉంటుంది. ముఖ్యంగా వారి వల్ల అదృష్టం కలసి రావాలని చాలా మంది అబ్బాయిలు కోరుకుంటారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు వారి కంటే భర్తలకు అదృష్టాన్ని తీసుకొస్తారు. వారి వల్ల భర్త కింగ్‌గా జీవిస్తారు. అయితే రాడిక్స్ నంబర్‌లోని ఏ నంబర్‌లో పుట్టిన అమ్మాయి వల్ల భర్తలకు అదృష్టం కలసి వస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి:Ration Card : 6 నెలలుగా రేషన్ తీసుకోని 96 వేల కార్డులు.. అనుమానాస్పద కార్డులపై సర్కార్ విచారణ!

రాడిక్స్ నెంబర్ 6 తేదీల్లో పుట్టిన అమ్మాయిల వల్ల భర్తలకు అదృష్టం కలసి వస్తుంది. ఏదైనా నెలలో 6, 15, 24 తేదీల్లో పుడతారో వారి రాడిక్స్ నంబర్ 6 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు భర్తకి అదృష్టాన్ని తీసుకొస్తారు. అలాగే వీరు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉంటారు. వీరు భర్తకి ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ కూడా భర్తను ఎక్కువగా ప్రేమిస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా భర్తను విడిచిపెట్టరు. భర్త కష్టాలతో పాటు సంతోషాల్లో కూడా తోడుగా ఉంటారు. వీరికి అదృష్టం రావడంతో పాటు భర్తకి కూడా బాగా కలసి వస్తుంది. భార్య వల్ల భర్త రాజులా బతుకుతాడు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది. వీరు ఇతరుల కంటే కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.

ఇది కూడా చూడండి:Instagram: ఈ 5 టిప్స్ తో సైబర్ దాడుల నుంచి మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సేఫ్ గా ఉంచుకోండి

వీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. వీరు ఇతరులతో చాలా ప్రేమగా మాట్లాడుతారు. వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. అందం అనేది వీరి మాటల్లో, నడవడికలో కనిపిస్తుంది. ఎలాంటి వారిని అయిన కూడా ఆకట్టుకుంటారు. వీరి వల్ల పెళ్లి తర్వాత అత్తవారింటికి బీభత్సంగా కలిసి వస్తుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలను అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. వీరు కుటుంబాన్ని, భర్తను చాలా హ్యాపీగా చూసుకుంటారు. ఎలాంటి సమస్యలు రాకుండా బ్యాలెన్స్ చేస్తారు. అలాగే కుటుంబాన్ని మంచి దారిలో నడిపిస్తారు. ఈ అమ్మాయిల వల్ల ఇంట్లో డబ్బు కూడా ఉంటుంది. వీరివల్ల లక్ష్మీదేవి ఎక్కువగా ఇంట్లో ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • birth dates
  • Husband
  • lucky persons
  • Numerology
  • Wife
Related News
  • Viral Video: భార్యాభర్తలు పాలు కాదు.. సిగరెట్ పంచుకోవాలి.. వైరలవుతున్న వీడియో

  • Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారిని చేసుకుంటే.. అదృష్టమంతా ఇక మీదే

  • Astrology Remedies: భార్యలు మీరు ఇలా చేస్తే.. మీ భర్తే ఇక కోటీశ్వరుడు

  • Numerology: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే

  • Money follows: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కుబేరులు.. వీరి వెంటే డబ్బు

  • Husband Wife Age Difference: భార్యాభర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి? ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది?

Latest Photo Gallery
  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us