Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు

Astrology: జ్యోతిష్యం ప్రకారం ప్రతి 18 నెలలకు ఒకసారి రాహు తన రాశిని మారుస్తుంది. అయితే వచ్చే నెల మేలో రాహు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మంచి కంటే నష్టం ఏర్పడుతుంది. మే నుంచి జూన్ 7 వరకు నాలుగు రాశుల వారికి సమస్యలు తప్పవు. ఏ పని తలపెట్టినా కూడా అశుభమే జరుగుతుంది. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా చేపట్టిన ప్రతీ పనిలో కూడా ఆటంకాలే ఏర్పడతాయి. అయితే మే నుంచి ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో ఉంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ మార్పు వల్ల అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వీరికి ఎక్కువగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు అవసరం లేని విషయాల్లో దూరకూడదు. దీనివల్ల సమస్యలు వస్తాయి. కొన్ని సమస్యలు కోర్టు వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మీకు అనవసరమైన వాటిలో అసలు తలదూర్చకూడదని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి
ఈ రాశి వారికి ప్రేమ విషయంలో ఎక్కువగా గొడవలు వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. ఎక్కువగా ఆరోగ్యం క్షీణిస్తుంది. చిన్న సమస్యలానే కనిపిస్తుంది. కానీ ఏదో విధంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంట్లో డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. అలాగే సమస్యలు ఎక్కువగా వస్తాయి. చేయని తప్పులకు కూడా సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది. ఏదో విధంగా ప్రతీ విషయంలో కూడా కష్టాలు వస్తాయి. కాబట్టి మే నెల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండటం అలవాటు చేసుకోండి. అనవసర విషయాలు గురించి ఎక్కువగా ఆలోచించడం, వాటి విషయంలో అసలు తల దూర్చవద్దు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మే నెలలో ఎక్కువగా ధన నష్టం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతీ విషయంలో తలదూర్చవద్దు. మిమ్మల్ని సమస్యలోకి నెట్టే వారు కూడా కొందరు ఉంటారు. కాబట్టి ఎక్కువగా సమస్యలోకి దూరవద్దు.
కుంభ రాశి
ఈ రాశి వారికి మే నెలలో ఆరోగ్యం ఎక్కువగా క్షీణిస్తుంది. అలాగే కొన్ని సమస్యలు వస్తాయి. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రతీ విషయానికి ఇతరులతో సమస్యలు వస్తాయి. ఏ విషయాన్ని అయినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: వీళ్ల మొదటి పెళ్లి పెటాకులు.. రెండో పెళ్లయ్యే రాశుల వారు వీరే.
-
Zodiac Sign : మీనరాశి సంచారం.. దశ తిరగబోతున్న రాశులివే
-
Help: సహాయం చేసి ప్రశంసలు ఆశిస్తున్నారా?
-
Astrology: కలలో ఇవి కనిపిస్తే మీ లైఫ్ మారబోన్నట్టే..
-
Zodiac Signs: అదృష్టం పట్టబోతున్న రాశులివే.. కోటీశ్వరులు కావడం పక్కా
-
Zodiac Signs: ఏప్రిల్లో ఈ రాశుల వారికి అదృష్టమే