Loans: తాత్కాలిక లోన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇక మీకు చావే

Loans: డబ్బులు అవసరం ఉంటే తప్పకుండా లోన్లు అనేవి తీసుకుంటారు. అయితే బ్యాంకులో లోన్ కావాలంటే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే లోన్‌కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్లు యాక్సెప్ట్ చేస్తేనే లోన్ వస్తుంది. ఇంతలో మన అవసరం కూడా తీరిపోతుంది. దీంతో కొందరు ఇన్‌స్టంట్‌గా దొరికే లోన్లు తీసుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి లోన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆ నిమిషానికి డబ్బు సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ ఆ తర్వాత సమస్యలను ఎదుర్కొ్ంటారని నిపుణులు అంటున్నారు. ఈ లోన్‌కి ఎలాంటి డాక్యుమెంట్ చెకింగ్స్ కూడా ఉండవు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే డబ్బులు అయితే వస్తాయి. కానీ ఆ తర్వాత సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. నిజానికి చాలా వడ్డీలు తీసుకుంటాయి. కాకపోతే ఆ నిమిషానికి మన అవసరం కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ ఇన్‌స్టంట్స్ లోన్స్ వారు మాత్రం అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తుంటారు.
దాదాపుగా 25 శాతం వరకు తీసుకుంటారు. దీనివల్ల మీరు తర్వాత కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఆలస్యంగా డబ్బులు చెల్లిస్తే మాత్రం తప్పకుండా సమస్యలు వస్తాయి. వాళ్లు దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు. దీనివల్ల మీరు వడ్డీకి డబుల్ డబ్బు్లు కట్టాల్సి వస్తుంది. మీరు లోన్ తీసుకునే ముందే అన్ని విషయాలను చెక్ చేసి తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఇబ్బందులు బారిన పడతారు. మీరు 100 రూపాయలు వడ్డీ కట్టడానికి బదులు 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. మీకు మెంటల్ టార్చర్ కూడా పెరుగుతుంది. ఇది క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మీకు తర్వాత బ్యాంకుల్లో లోన్ కూడా వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అవసరానికి మీకు లోన్ రాదు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి కొంచెం కూడా ఆలోచించకుండా అసలు ఇలాంటి లోన్స్ తీసుకోవద్దు. దీనివల్ల సమస్యల్లో పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఇన్‌స్టంట్ లోన్స్ వల్ల కొన్నిసార్లు ప్రయోజనాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో చేతికి డబ్బులు అందుతాయి. దీనివల్ల ఇబ్బందులు ఉండవు. ఇతరులను డబ్బులు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. కొందరిని డబ్బులు అడిగినా కూడా ఉన్నా లేవని అంటారు. ఇలా అడిగినా కూడా కొందరు చీప్‌గా చూస్తారు. అదే ఈ లోన్ వల్ల మీకు డబ్బులు సమస్య ఉండదని నిపుణులు అంటున్నారు. కాకపోతే ఈ లోన్ తీసుకునే ముందు అన్ని విషయాలను గమనించాలి. అంటే ముందుగానే వడ్డీ ఎంతనే విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Prakash Raj: కోట శ్రీనివాస రావు అందరికీ నచ్చలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!
-
Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి
-
With out pay slips personal Loan: పే స్లిప్స్ లేకపోతే పర్సనల్ లోన్ రాదా?
-
Rainy Season: వర్షాకాలంలో ఇలా మొబైల్ యూజ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Garikapati Narasimha Rao: బాధలో ఉన్నప్పుడు బలం ఇచ్చేది ఏమిటి?
-
Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు