Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Palm Lines In Hand Some Issues In Life

Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు

Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు
  • Edited By: kusuma,
  • Updated on June 13, 2025 / 08:30 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Palm in hands: మన చేతిలోని రేఖలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయని కొందరు అంటుంటారు. రేఖలు సరిగ్గా ఉంటే వాటి వల్ల అదృష్టం కూడా కలసి వస్తుందని నమ్ముతారు. అయితే ప్రతీ ఒక్కరికి కూడా చేతిలో రేఖలు ఉంటాయి. వీటివల్ల కొందరికి మంచి జరిగితే మరి కొందరికి చెడు జరుగుతుంది. చేతిలోని రేఖలు సరిగ్గా ఉంటే ఒక్కోసారి జీవితమే మారిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే ఒక్కోరి చేతిలోని రేఖలు వేర్వేరుగా ఉంటాయి. వారి రేఖల వల్ల కొందరికి మంచి జరగదు. కొందరి చేతిలో రాహు రేఖ ఉంటుంది. ఈ ఒక్క రేఖ వల్ల వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అసలు వీరికి మంచి జరగదు. ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడుతుంది. మంచి కాకుండా ప్రతీ విషయంలో చెడు జరుగుతుందని పండితులు అంటున్నారు. ఈ రాహు రేఖను ‘ఆందోళన రేఖ’, ‘అడ్డంకి రేఖ’, లేదా ‘ఒత్తిడి రేఖ’ అని కూడా పిలుస్తారు. ఇది కుజ గ్రహం ఉన్న ప్రాంతం నుంచి మొదలై, జీవన రేఖను, విధి రేఖను తాకుతూ వెళ్తుంది. అయితే కొన్నిసార్లు విధి రేఖ గుండా వెళ్లి హృదయ రేఖను కూడా చేరుతుంది. ఈ రేఖనే రాహు రేఖ అంటారు. ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వారికి సమస్యలు తప్పవు.

రాహు రేఖ జీవిత రేఖను దాటితే ఆ వ్యక్తికి తప్పకుండా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని పండితులు అంటున్నారు. ఎంత మంచిగా ఉన్న లైఫ్ అయినా కూడా ఏదో ఒక సమస్య వస్తుంది. దీంతో కనీసం హ్యాపీ కూడా ఉండదు. ముఖ్యంగా దాంపత్య, వృత్తి జీవితంలో సమస్యలు వస్తాయి. అలాగే దాంపత్య జీవితంలో ఎప్పుడు గొడవలు వస్తాయి. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. చిన్న విషయానికి కూడా జీవిత భాగస్వాముల మధ్య గొడవలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో కూడా ఒడిదుడుకులు వస్తాయని పండితులు అంటున్నారు. ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య రావడం వల్ల మనస్సు ప్రశాంతత ఉండదు. ఈ రేఖ ఉన్నవారికి జీవితంలో సంతోషం ఉండదు. మొత్తం కూడా కష్టాలే ఉంటాయి. ఎక్కువగా అనారోగ్యం వస్తుంది. ప్రతీ చిన్న విషయానికి కూడా గొడవలు పడతారు. అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు వంటివి వస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ విషయంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు. అలాగే మానసిక సమస్యలు వస్తాయి. ఈ గొడవలను తట్టుకోలేక ఎక్కువగా సమస్యల బారిన పడతారు. దీంతో పూర్తిగా ఆరోగ్యం క్షీణిస్తుందని పండితులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Viral Video : వీడికి ఎన్ని గుండెలు.. 15అడుగుల కొండచిలువతో చిన్నారి ఆట

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • angry
  • Issues
  • lines
  • Marriage
  • Palm hands
Related News
  • Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట

  • Astrology: శుక్రుడి మార్పు.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్

  • Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారిని చేసుకుంటే.. అదృష్టమంతా ఇక మీదే

  • CPR: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా సీపీ ఆర్ చేస్తే.. ప్రాణాలు సేఫ్

  • Rinku Singh: ఎంపీ రింకూ సింగ్‌ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్

  • Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us