Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Marriage Is Scary In Now A Days Youth

Marriage: పెళ్లంటే నూరేళ్లు పంట కాదు.. పెంట అంటున్న యువత!

Marriage: పెళ్లంటే నూరేళ్లు పంట కాదు.. పెంట అంటున్న యువత!
  • Edited By: Kusuma Aggunna,
  • Updated on June 25, 2025 / 12:30 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Marriage: ఒకప్పుడు యువత పెళ్లి చేసేయమని తల్లిదండ్రులను అడిగేవారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. ఎందుకంటే బయట అమ్మాయిలు చాలా దారుణంగా తయారయ్యారు. నచ్చిన వాళ్లను చేసుకున్నా, ఇంట్లో చూసిన వాళ్లని చేసుకున్నా కూడా సమస్యలు తప్పడం లేదు. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ఎవరూ కూడా మంచిగా ఉండటం లేదు. అబ్బాయిలు కోరుకునే విధంగా అమ్మాయిలు అసలు లేరు. చివరకు అత్త కోరుకునే విధంగా కూడా లేకపోవడంతో పెళ్లి వద్దు బాబు.. సింగిల్ లైఫ్ బెటర్ అని ఫిక్స్ అవుతున్నారు. ఇది కేవలం అబ్బాయిల వరకు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా సింగిల్ లైఫ్‌నే కోరుకుంటున్నారు. పెళ్లి చేసుకుని బాధపడటం కంటే జీవితాంతం బ్రహ్మచారులుగా ఉండిపోతే బెటర్ అని అనుకుంటున్నారు. ఇలా అనుకునే వారి సంఖ్య ప్రస్తుతం రోజురోజుకీ పెరుగుతుంది. అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు సింగిల్ లైఫ్ బెటర్ అంటున్నారు? అనే విషయాలు మీకు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.

సంప్రదాయం కుటుంబానికి తగ్గట్లుగా వచ్చిన అమ్మాయి ఉండాలి. ఇలా అమ్మాయిలు లేరు. పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా జల్సాలకు బానిసలు అవుతున్నారు. వచ్చిన జీతానికి వీరిని పెంచి పోషించడం కష్టమని కొందరు సింగిల్‌గా ఉండటం బెటర్ అని భావిస్తున్నారు. అలాగే కొందరు మగాళ్లకు తక్కువ జీతం ఉంటుంది. వారి జీతం ఖర్చులకే సరిపోవు. అలాంటి ఇంకా పెళ్లి, భార్య అందరినీ కూడా చూడటానికి సరిపోదు. బాధ్యతగా కుటుంబాన్ని చూడలేని వారు పెళ్లికి కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ రోజుల్లో పెళ్లి అంటే అప్పు. ఎందుకంటే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోకపోతే బంధువులు ఉంచరు. దీంతో అప్పు చేసి మరి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ఇలా అప్పులు చేసి పెళ్లి చేసుకుని బాధపడటం కంటే సింగిల్‌గా ఉండటం బెటర్ అని చాలా మంది అబ్బాయిలు ఆలోచిస్తున్నారు.

ఒకప్పుడు భార్యాభర్తలు అంటే.. వంద మందికి ఆదర్శం అనేలా ఉండేవారు. కానీ ఇప్పటి రోజుల్లో భార్యాభర్తలు అంటే ఎలా ఉండకూడదో అలా అనడానికి ఆదర్శంలా ఉన్నారు. రోజూ ఇంట్లో గొడవలు.. తినే ఫుడ్ నుంచి ప్రతీ చిన్న సమస్యకు గొడవలు. కుటుంబాన్ని, భర్తను అర్థం చేసుకోకుండా అన్నింట్లో గొడవలు పడటం నచ్చక, చిరాకు వచ్చి చాలా మంది అబ్బాయిలు పెళ్లికి నో అంటున్నారు. అదే పెళ్లి చేసుకోకపోతే సింగిల్‌గా హ్యాపీగా ఉండవచ్చని భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. ప్రతీ అమ్మాయి తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అబ్బాయిలు కోరుకుంటారు. కానీ ఇప్పుడు అంతా మోడ్రన్ అయిపోయి కోడలు, అత్తకి అసలు పడదు. వీరిద్దరి మధ్య భర్త నలిగిపోతున్నాడు. ఇలాంటి కారణాల వల్ల చాలా మంది అబ్బాయిలు పెళ్లంటే భయపడుతున్నారు.

ఇది కూడా చూడండి: SS Rajamouli: మహేష్ మూవీని పక్కనపెట్టి రాజమౌళి జపాన్ గేమ్.. వైరల్ వీడియో

Tag

  • Boys
  • Generation
  • Latest
  • Marriage
  • Parents
Related News
  • Puja: అబ్బాయిలు పూజలు చేస్తే ఏమవుతుందో తెలిస్తే.. డైలీ ఇంట్లో మీరే ఇక పంతులు

  • Railway jobs: అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

  • Girls Hair: అబ్బాయిలకు అమ్మాయిల జుట్టు పొడవుగా లేదా పొట్టిగా ఉంటే ఇష్టమా!

  • Palm in hands: మీ అరచేతిలో ఈ రేఖలు ఉన్నాయా.. సమస్యలు తప్పవు

  • Alia Kapoor : పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్.. ఇక నుంచి తనను అలాగే పిలవాలట

  • Astrology: శుక్రుడి మార్పు.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us