Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Girls Hair Long Or Short Boys Are Liking

Girls Hair: అబ్బాయిలకు అమ్మాయిల జుట్టు పొడవుగా లేదా పొట్టిగా ఉంటే ఇష్టమా!

Girls Hair: అబ్బాయిలకు అమ్మాయిల జుట్టు పొడవుగా లేదా పొట్టిగా ఉంటే ఇష్టమా!
  • Edited By: kusuma,
  • Updated on June 23, 2025 / 03:05 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Girls Hair: అమ్మాయిల్లో ఉండే కొన్ని లక్షణాల బట్టి అబ్బాయిలకు నచ్చుతారు. అయితే ఫ్యాషన్‌గా ఉంటే అబ్బాయిలకు నచ్చుతుందని చాలా మంది అమ్మాయిలు హెయిర్‌ను షార్ట్ చేసుకుంటారు. ఇప్పుడున్న ఫ్యాషన్‌లో అయితే హెయిర్ కటింగ్స్‌లో ఎన్నో రకాలు వచ్చాయి. పొట్టి హెయిర్ చూడటానికి అసలు బాగులేకపోయినా కూడా కొందరు అమ్మాయిలు కట్ చేయించుకుంటున్నారు. అసలు అమ్మాయిలకు జుట్టు పొడవుగా ఉంటే ఎంత బాగుంటారు. చూడటానికి లక్ష్మీ దేవీల రెండు కళ్లు కూడా సరిపోవు. అలాంటిది చాలా మంది అమ్మాయిలు హెయిర్‌ను కట్ చేయించుకుంటున్నారు. అసలు అబ్బాయిలకు పొట్టి హెయిర్ అంటే ఇష్టమా? లేకపోతే పొడవు హెయిర్ ఉండే అమ్మాయిలు అంటే ఇష్టమా? అనే విషయం మీకు తెలియాలంటే.. స్టోరీపై ఓ లుక్కేయండి.

అబ్బాయిలు అమ్మాయిలలో ఎక్కువగా పొడవాటి, సిల్కీ హెయిర్‌ను ఇష్టపడతారని కొందరు అంటున్నారు. జుట్టు పొడవుగా ఉన్నవారిలో ఎక్కువగా ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అలాగే వారి అందంమంతా కూడా జుట్టులోనే కనిపిస్తుంది. ఎక్కువ శాతం మంది అబ్బాయిలు పొట్టి జుట్టు ఉన్న అమ్మాయిల కంటే పొడవు జుట్టు ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. పూర్వం రోజుల్లో అమ్మాయి పొడవాటి జుట్టు చూసి పెళ్లి చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు రోజుల్లో పొడవాటి జుట్టు ఉన్నవారిని చూడటం కూడా గగనమే. అయితే కొందరు అబ్బాయిలు పొట్టి జుట్టు ఉన్న అమ్మాయిలను కూడా ఇష్టపడుతున్నారు. కానీ వారి మనస్తత్వం నచ్చిన తర్వాత హెయిర్ చూస్తున్నారు. అయితే అబ్బాయిలు కేవలం పొడవు జుట్టు మీద మాత్రమే అమ్మాయిలతో ప్రేమలో పడరు. ఒక అమ్మాయి తన హెయిర్ స్టైల్‌తో పాటు క్యారెక్టర్, లుక్స్ వంటి అన్ని విషయాలు కూడా చూస్తారు. ఏ అమ్మాయి అయితే భర్తను అర్థం చేసుకుని వారిని, వారి కుటుంబాన్ని బాగా చూసుకుంటారో.. వాళ్లను ఇష్టపడతారు.

ప్రస్తుతం రోజుల్లో అంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది. అసలు అమ్మాయిలు హెయిర్‌కు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. రకరకాల క్రీమ్‌లు పెట్టి కటింగ్స్, స్టైల్ కటింగ్‌లు చేస్తూ ఉన్న జుట్టును పాడుచేసుకుంటున్నారు. కెమికల్స్ ఉండే వాటిని జుట్టుకు పెట్టడం వల్ల తొందరగా జుట్టు దెబ్బతింటుంది. దీనివల్ల జుట్టు రాలిపోయే సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి స్టైల్ కోసం మీ ఆరోగ్యమైన జుట్టును అసలు పాడు చేసుకోవద్దు. సహజంగా ఉండే కొన్ని చిట్కాలను పాటించడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Also Read: Google Maps : గంటల పని నిమిషాల్లోనే.. గూగుల్ మ్యాప్స్ అద్భుతమైన ఫీచర్

Tag

  • Boys
  • Girls Hair
  • Like
  • Long
  • Most
Related News
  • Marriage: పెళ్లంటే నూరేళ్లు పంట కాదు.. పెంట అంటున్న యువత!

  • Ear Rings: మగవాళ్లు చెవులు కుట్టించుకుంటే.. ఏం జరుగుతుందో మీకు తెలుసా?

  • Marriage: అబ్బాయిలు ఈ రాశి అమ్మాయిలను వివాహం చేసుకుంటే.. మీ జన్మధన్యమే

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us