Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Ear Rings Wear Boys Is Good Or Not

Ear Rings: మగవాళ్లు చెవులు కుట్టించుకుంటే.. ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Ear Rings: మగవాళ్లు చెవులు కుట్టించుకుంటే.. ఏం జరుగుతుందో మీకు తెలుసా?
  • Edited By: kusuma,
  • Updated on May 2, 2025 / 03:05 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Ear Rings: హిందూ మతంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. అయితే జెండర్‌ను బట్టి మారిపోతుంటాయి. అమ్మాయిలు అయితే ముఖానికి బొట్టు పెట్టుకుని, కాళ్లకు పట్టీలు పెట్టుకుని, చెవులు కొట్టించి, గాజులు వేసుకుని ఉండాలని చెబుతుంటారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే.. చాలా మంది అబ్బాయిలు స్టైల్ కోసం చెవి రింగు కుట్టించుకుంటారు. కొందరు చిన్నతనంలోనే వారి సంప్రదాయం కోసం కుట్టించుకుంటే.. మరికొందరు ఫ్యాషన్ ఫాలో అవుతారు. అయితే పూర్వం అబ్బాయిలు ఇలా చెవులు కుట్టించుకోని అబ్బాయిలను దహన సంస్కారాలకు కూడా అనుమతించే వారు కాదు. అబ్బాయిలకు తప్పకుండా కుడి చెవికి కుట్టేవారు. ఈ రోజుల్లో అయితే ఫ్యాషన్ ఫాలో అయ్యే వారు మాత్రమే కుట్టించుకున్నారు. కానీ మిగతా వారు ఎవరూ కూడా కుట్టించుకోవడం లేదు. అయితే అబ్బాయిలు చెవులు కుట్టించుకోవచ్చా? లేదా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.

మగవాళ్లకు కూడా చెవులు కుట్టే వేడుక ఎప్పటి నుంచో ఉంది. నిజానికి పురాతన కాలం నుంచి ఈ ఆచారం ఉంది. దీన్ని కర్ణ వేద సంస్కారం అంటారు. మొత్తం 16 సంస్కారాల్లో కర్ణ వేద సంస్కారం ఒకటి. అయితే ఆడ లేదా మగ పిల్లలు ఆరో నెలలో ఉన్నప్పుడు ఈ చెవులు కుట్టించడాన్ని ప్రారంభిస్తారు. చెవులు కుట్టించుకోవడం వల్ల వినికిడి శక్తి పెరుగుతుంది. అలాగే కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అబ్బాయిలు చెవులు కుట్టించుకోవడం వల్ల మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. పూర్వం అయితే పిల్లలకు స్కూల్‌కు పంపించేటప్పుడు తప్పకుండా చెవులు కుట్టి పంపుతారు. ఇప్పుడంటే ఆ నియమాలు ఎవరూ కూడా పాటించడం లేదు. నిజం చెప్పాలంటే అమ్మాయిలు కూడా చెవులు కుట్టించడం లేదు.

పూర్వం అమ్మాయిలకు తప్పకుండా చెవులు కుట్టించేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో అమ్మాయిలకు వయస్సు పెరగుతున్నా కూడా పెట్టరు. తర్వాత జీవితాంతం కూడా చెవి రింగులు పెట్టుకోవాలి? ఇప్పటి నుంచి వారికి ఎందుకు నొప్పి అని భావించి కొందరు తల్లిదండ్రులు కావాలని పద్ధతులు పాటించారు. ఇంకా మున్ముందు రోజుల్లో అయితే పద్ధతులు పూర్తిగా ఉండవు ఏమో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పాటించడం లేదు. ఇంకా తర్వాత జనరేషన్ వారు పాటిస్తారని గ్యారెంటీ అయితే లేదు. ఈ రోజుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే చెవికి రింగులు పెట్టుకుంటున్నారు. కొందరు అబ్బాయిలు ఒక చెవికి పెట్టుకుంటే.. మరికొందరు అబ్బాయిలు రెండు చెవులకు పెట్టుకుంటున్నారు. వీరు ఎక్కువగా ఫ్యాషన్‌ను ఫాలో అవుతున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • bad
  • Boys
  • ear rings
  • good
Related News
  • Zodiac signs: నవ పంచమి ప్రభావం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే

  • Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

  • Money: ఈ ప్లేస్‌లో పుట్టుమచ్చ ఉంటే.. లెక్కలేనంత ధనం మీ సొంతం

  • Vastu Tips: ఇంట్లో ఈ మూలన శంఖం ఉంచితే.. ఇక మీకు తిరుగే ఉండదు

  • Marriage: అబ్బాయిలు ఈ రాశి అమ్మాయిలను వివాహం చేసుకుంటే.. మీ జన్మధన్యమే

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us