Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Beauty Tips Look 20 Even In Your 40s Follow These Rules

Beauty Tips: 40ల్లో కూడా 20లా కనిపించాలంటే.. ఫాలో దీజ్ రూల్స్

వయస్సు పెరిగినా కూడా యంగ్ లుక్‌లో కనిపించాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. ముఖ్యంగా 40 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు యంగ్ లుక్‌లోనే కనిపించాలని భావిస్తారు. అయితే చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో కనిపించాలంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి.

Beauty Tips: 40ల్లో కూడా 20లా కనిపించాలంటే.. ఫాలో దీజ్ రూల్స్
  • Edited By: kusuma,
  • Updated on June 2, 2025 / 11:49 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Beauty Tips: వయస్సు పెరిగినా కూడా యంగ్ లుక్‌లో కనిపించాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు. ముఖ్యంగా 40 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు యంగ్ లుక్‌లోనే కనిపించాలని భావిస్తారు. అయితే చర్మంపై ముడతలు రాకుండా యంగ్ లుక్‌లో కనిపించాలంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే చాలా మంది అమ్మాయిలు తెలిసో తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ముఖంపై ముడతలు వంటివి వస్తాయి. అయితే చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఏంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.

Read Also: కారు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే.. ఈ మిస్టేక్స్ చేయవద్దు

ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఉదయం పూట తప్పకుండా గోరువెచ్చని నీరు తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీర్ణక్రియ కూడా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు. చాలా మంది తక్కువగా నిద్రపోతారు. అందులోనూ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా మంది ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ముఖంపై ముడతలు తొందరగా వస్తాయి. అయితే ఎంత ఎక్కువగా నిద్రపోతే అంత అందంగా ముఖం తయారు అవుతుంది. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఎలాంటి ముడతలు, మచ్చలు కూడా ముఖంపై ఉండవు. అలాగే ముఖాన్ని అప్పుడప్పుడు మసాజ్ చేస్తుండాలి. ఫేస్ యోగా, మసాజ్ వంటివి చేయడం వల్ల ముఖంపై రక్తప్రసరణ జరుగుతుంది. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. అయితే రోజుకి 5 లేదా 10 నిమిషాల పాటు ఇలా ఫేస్ యోగా చేస్తే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు.

Read Also: ఎంపీ రింకూ సింగ్‌ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ కూడా ఫిక్స్

ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఆకుకూరలు, పండ్లు, విటమిన్ సి, గింజలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటివి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని పోషకాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. వీటితో పాటు నారింజ, బీట్రూట్, పుచ్చకాయ, బాదం వంటివి తీసుకోవాలి. వీటిలోని పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే ఫేస్‌కి అప్పుడప్పుడు మాయిశ్చరైజర్ వాడాలి. దీనివల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది. చర్మం అందంగా ఉండాలంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురి కాకూడదు. దీనివల్ల చర్మం అంతా కూడా పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువగా ఆందోళనకు గురి కాకుండా ఉండాలి. అలాగే రోజూ మెడిటేషన్, యోగా వంటివి చేయాలి. వీటిని చేయడం వల్ల చర్మం అందంగా ఉంటుంది. మీరు కూడా యంగ్ లుక్‌లో కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • Beauty Tips
  • Follow diet
  • Life Stye News
  • Young look
Related News
  • Clocks: హోటల్ గదిలో గడియారాలు ఎందుకు ఉండవు.. ఎప్పుడైనా గమనించారా?

  • Argue: ఇలాంటి వాళ్లతో వాదనలకి దిగడం మూర్కత్వమే

  • Beauty: లైగర్ బ్యూటీ ఫిటినెస్ సీక్రెట్ ఇదే

  • Rice Water: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?

  • Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు

  • Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us