Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
Blood donation: రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటారు. అసలు శరీరానికి ఎలాంటి హాని కూడా జరగదు. అయితే మనలో చాలా మందికి రక్తం ఎప్పుడు దానం ఇవ్వాలి? ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు? ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు రక్తాన్ని దానం చేయకూడదో ఈ స్టోరీలో చూద్దాం.

Blood donation : అన్నదానంతో పాటు రక్తదానం గొప్పదని మన పెద్దలు చెబుతుంటారు. రక్తం అనేది ప్రతీ మనిషికి చాలా ముఖ్యమైనది. ఒక మనిషికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తప్పకుండా రక్తం కావాలి. ఈ రక్తం అంత తొందరగా దొరకదు. అయితే కొందరు ఎప్పటికప్పుడు రక్తదానం చేస్తుంటారు. మరికొందరు రక్తం దానం చేస్తే మళ్లీ బ్లడ్ తగ్గిపోతుందని అసలు దానం చేయరు. నిజానికి రక్తం దానం చేయకుండా కాకుండా దానం చేస్తేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటారు. అసలు శరీరానికి ఎలాంటి హాని కూడా జరగదు. అయితే మనలో చాలా మందికి రక్తం ఎప్పుడు దానం ఇవ్వాలి? ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు? ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు రక్తాన్ని దానం చేయకూడదో ఈ స్టోరీలో చూద్దాం.
శరీరానికి సరిపడా రక్తం బాడీలో ఉంటే దానం చేయవచ్చు. అయితే రక్తదానం చేసే ముందు తప్పకుండా అన్ని పరీక్షలు చేసుకోవాలి. మీకు బాడీలో ఎంత రక్తం ఉందో అనే విషయం తెలుసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. ఆరోగ్యంగా మీరు ఉంటే రక్తదానం చేస్తే గుండె సమస్యలు తగ్గుతాయి. అలాగే రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా? లేదా? అనే విషయం తెలుసుకున్న తర్వాతే రక్తదానం చేయండి. దీనివల్ల మీ రక్త నాణ్యత కూడా మెరుగుపడుతుంది. అయితే ఓ వ్యక్తి ఎన్నిసార్లు అయినా కూడా రక్తదానం చేయవచ్చు. అలా అని ఎక్కువ సార్లు చేయకూడదు. రెండు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రతీ ఏడాదిలో ఒక నాలుగు సార్లు మాత్రమే రక్తదానం చేయాలి. ఇలా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
రక్తదానం ఎవరైనా కూడా చేయవచ్చు. కాకపోతే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు అసలు చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు, రక్తహీనత సమస్య, హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు అసలు కూడా రక్తదానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ చేస్తే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె పోటు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు హెపటైటిస్, హెచ్ఐవి, సిఫిలిస్ వంటి అంటువ్యాధులు ఉన్న వారు కూడా రక్తదానం చేయకూడదు. దీనివల్ల ఆ అంటు వ్యాధులు ఇతరులకు కూడా సోకుతాయి. కాబట్టి రక్త దానం చేసే ముందు తప్పకుండా పరీక్షలు చేసుకుని మాత్రమే చేయండి. దీనివల్ల ఇతరులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే
-
Success Tips : ఈ చిట్కాలు పాటిస్తే.. అంబానీ కంటే ధనవంతులు మీరే
-
Lie Detection Tricks : ఎదుటి వ్యక్తి అబద్ధాలు చెబుతున్నారని సులభంగా తెలుసుకోవచ్చు..