Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Feel Shocked When I Touch

Feel Shocked: టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే?

Feel shocked when I touch. పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా ఎక్సర్‌సైజ్‌లు వంటివి చేయండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Feel Shocked:  టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే?
  • Edited By: kusuma,
  • Updated on May 30, 2025 / 02:15 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Feel Shocked: మగధీర మూవీలో ఒకరి చేతిని ఒకరు తాకితే కరెంట్ షాక్ కొడుతుంది. అయితే ఇది కేవలం సినిమాల్లో మాత్రమే బయట జరగదని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే నిజ జీవితంలో కూడా కొందరు చేతులను తాకితే కరెంట్ షాక్ తగులుతుంది. అయితే ఇలా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. కానీ నొప్పి అయితే అనిపించదు. అయినా కూడా కాస్త షాక్ అనిపిస్తే వెంటనే చేతులను వెనక్కి తీసుకుంటాం. ఇలా జరగడానికి కారణం ఏంటి? ఎందుకు చేతులు షాక్ కొడుతుంటాయి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Read Also: నేడే ఎలిమినేటర్ మ్యాచ్.. గెలిచేదెవరు?

ఈ రోజుల్లో చాలా మంది పోషకాలు లేని ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల విటమిన్ల లోపం ఏర్పడుతుంది. అయితే ప్రస్తుతం రోజుల్లో చాలా మందికి విటమిన్ బి12 లోపం ఉంది. దీనివల్ల వారు చాలా నీరసం, అలసటగా ఉంటున్నారు. దీనివల్ల ఇతరులను తాకినప్పుడు షాక్ కొడుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ బి12 మానవులకు చాలా ముఖ్యమైనది. దీని లోపం ఏర్పడితే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపం వల్ల నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. అలాగే నాడీ వ్యవస్థ పనితీరులో అంతరాయం కూడా ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్ బి12 కొత్త ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సాయపడతాయి. దీంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ లోపం ఎక్కువగా ఉంటే గుడ్లు, పాలు వంటివి ఎక్కువగా తీసుకోండి. వీటివల్ల మీకు ఈ లోపం పోతుంది.

Read Also: రూపాయి తయారీపై నష్టం.. రూ.500పై లాభం .. ఆర్‌బీఐ షాకింగ్ నివేదిక!

ఇలా చేతులు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తు్ంటే నాడుల్లో సమస్య కూడా ఉన్నట్లే. మెదడు, శరీరానికి మధ్య సంకేతాలను నాడులు పంపుతాయి. ఇవి పూర్తిగా దెబ్బతిన్నట్లయితే విద్యుత్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. అయితే సయాటికా లేదా నాడులు నొక్కుకోవడం వంటివి కూడా వస్తాయి. వీటితో బాడీకి ఏదైనా గాయం తగిలిన నాడులకు గాయాలు తగిలిన కూడా ఈ సమస్య వస్తుంది. వీటితో పాటు డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు, మందుల వల్ల కూడా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఇది కూడా ఆరోగ్య పరంగా ఉంటుంది. కాబట్టి మీకు ఇలా షాక్ కొట్టినట్లు అనిపిస్తే మాత్రం వెంటనే ఆహార అలవాట్లు మార్చండి. పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా ఎక్సర్‌సైజ్‌లు వంటివి చేయండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Tag

  • Current shock
  • Feel Shocked
  • Life Style News
  • Touch feeling
Related News
  • Ear Hair: చెవి వెంట్రుకల బట్టి వ్యక్తిత్వం.. ఈజీగా చెప్పేయచ్చు

  • Drink The Water: ఈ చెట్టు ఆకు వాటర్ తాగితే.. చిటికెలో అనారోగ్య సమస్యలన్నీ పరార్

  • WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు బెస్ట్ ఫీచర్.. ఈజీగా వాయిస్ చాట్

  • Drunk Owner: ఎద్దా మజాకానా.. తాగి ఉన్న యజమానిని ఏం చేసిందంటే?

  • Wedding: పెళ్లిలో అల్లుడి కాళ్లు కడగడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?

  • Anchor Anasuya: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us