Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Covid 19 Precautions

Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • Edited By: kusuma,
  • Updated on May 26, 2025 / 06:28 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Covid 19: దేశంలో కొత్త కొత్త వేరియంట్లతో కోవిడ్ విజృంభిస్తోంది. 2019లో వచ్చిన కోవిడ్ ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు దేశంలో పెరుగుతున్నాయి. దీంతో మళ్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాస్త నియమాలు పాటిస్తేనే కోవిడ్ కొత్త వేరియంట్ల నంచి బయటపడవచ్చు. అయితే కరోనా తగ్గిపోయిందని చాలా మంది కనీసం శుభ్రత పాటించరు. అలాగే మాస్క్ పెట్టుకోవడం లేదు. దీనివల్ల మళ్లీ చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికీ దేశంలో వెయ్యికి పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే కోవిడ్ నుంచి బయటపడాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.

Read Also:iQOO Neo 10 5G : 36 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. iQOO Neo 10 5G బ్యాటరీ అదరహో..ధర ఎంతంటే?

మీరు లేదా ఎవరైనా తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మాస్క్ లేదా చేతులు అడ్డు పెట్టండి. అలాగే పెట్టుకున్న మాస్క్‌లను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. పదే పదే ఒకే రకం మాస్క్ కాకుండా ఎప్పటికప్పుడు కొత్త మాస్క్‌లు పెడుతుండాలి. అలాగే బయట నుంచి వచ్చినప్పుడు కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవాలి. చల్లని నీటితో కాకుండా వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. బయటకు వెళ్లిన ప్రతీసారి శానిటైజర్ వాడాలి. పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోండి. విటమిన్ ఈ, సీ ఎక్కువగా ఉంటే వాటిని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు. అయితే బయట నుంచి కొనుగోలు చేసిన వాటిని తప్పకుండా కూడా శుభ్రం చేసి తీసుకోండి. లేకపోతే ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంచకుండా మంచిగా ఉంచాలి. అప్పుడు ఎలాంటి క్రీములు కూడా దరిచేరవు.

Also Read: Viral Video : కుక్కను ముద్దు చేసిన యజమాని.. అసూయతో గాడిద ఏం చేసిందో తెలుసా ?

ఇంట్లోని వస్తువులకు కూడా అప్పుడప్పుడు శానిటైజ్ చేయండి. ఎందుకంటే వాటికి కూడా వైరస్ సోకే ఉండవచ్చు. వాటిని మీరు కొన్నిసార్లు తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ఇంట్లో వాడే టవల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కాస్త దూరం మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ పాటించడం వల్ల కొంత వరకు వైరస్ సోకదు.

Also Read: Car Protection Tips : కారులో ఎలుకల బెడద.. 3 సింపుల్ చిట్కాలతో ఇక అంతా క్లియర్!

Tag

  • clean
  • Covid 19
  • Sanitizer
  • viral mask
Related News
  • Covid Cover in Health Insurance: కరోనా మళ్లీ పెరిగింది.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కోవిడ్ కవర్ ఉందో లేదో తెలుసుకోండి

  • Covid 19: మీ కారులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలాన్ పడకుండానే కాదు.. కరోనా నుంచి సేఫ్!

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us