Exercise: కూర్చోని ఇలా వ్యాయామం చేశారంటే.. సమస్యలన్నీ మాయం
Exercise ఎక్కడికి వెళ్లకుండా మీరు కూర్చున్న చైర్లో కూడా వ్యాయామం చేయవచ్చు. జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం కాకుండా ఇలా కూడా చేయవచ్చు.

Exercise: వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చాలా మంది బిజీ అయిపోయి అసలు వ్యాయామం చేయడం లేదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయకుండా రోజంతా ఒకే ప్లేస్‌లో కూర్చోని ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే వ్యాయామం చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం, క్యాన్సర్, మానసిక వ్యాధులు ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మీకు వ్యాయామం చేసే సమయం లేకపోతే.. కూర్చొన్న చైర్లో కూడా ఈజీగా చేయవచ్చు. ఇలా వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని అంటున్నారు. అయితే కూర్చోని చైర్లో చేసే వ్యాయామం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
సీటెడ్ మార్చింగ్
ఎక్కడికి వెళ్లకుండా మీరు కూర్చున్న చైర్లో కూడా వ్యాయామం చేయవచ్చు. జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం కాకుండా ఇలా కూడా చేయవచ్చు. మీరు వ్యాయామం చేయాలనుకుంటే.. సీటెడ్ మార్చింగ్ చేయవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక కుర్చీలో కూర్చోని.. రెండు మోకాళ్లను ఒక్కొక్కటిగా పైకి లేపి కూర్చోవాలి. ఒక నిమిషం అలాగే కదలకుండా కూర్చున్న తర్వాత 30 సెకన్ల గ్యాప్ తీసుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేయడం వల్ల కండరాలు అన్ని కూడా బలంగా తయారు అవుతాయి. బాడీ కూడా బాగా అలుస్తుంది.
చైర్ ట్విస్ట్
ఫస్ట్ చైర్లో కూర్చోని.. రెండు చేతులను ఛాతీ ముందుకు పెట్టాలి. ఆ తర్వాత శరీరంపై ఉండే ఫస్ట్ భాగాన్ని కుడివైపుకు తిప్పి కొంత సమయం ఉంచాలి. ఆ తర్వాత ఎడమవైపుకు తిరిగి కొంత సమయం ఉంయాలి. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
లెగ్ లిఫ్ట్స్
కూర్చీలో కూర్చోని.. రెండు కాళ్లను నేలపై ఉంచాలి. ఆ తర్వాత రెండు నిమిషాల తర్వాత వాటిని పైకి లేపుతుండాలి. ఇలా చేస్తే జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.
ఆర్మ్ రేజెస్
ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఫస్ట్ చైర్లో కూర్చోని.. రెండు చేతులను భుజాల పైకి లేపాలి. ఆ తర్వాత కిందకు దించి మళ్లీ మళ్లీ చేయాలి. ఇలా చైర్ పైన కూర్చోని చేస్తే బాడీలోని కొవ్వు పూర్తిగా తగ్గుతుంది. అలాగే భుజాల కండరాలు కూడా బలపడతాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని నిపుణులు అంటున్నారు.
చైర్ జంప్ జాక్
చైర్పైన కూర్చోని జంప్ చేస్తున్నట్లు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే బాడీలో ఉన్న కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ వ్యాయామం బాగా పనిచేస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.