Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Plant Based Milk: చాలా మంది పాలు తప్పకుండా తీసుకుంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటుంటారు. వీటితో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో కూడా పాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకు రోజూ కూడా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ తీసుకుంటారు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని అంటున్నారు. వీటిని జంతు పాలు అంటారు. జంతువుల నుంచి వచ్చే ఇందులో లాక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని, వీటి కంటే మొక్కల ఆధారిత పాలు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. అయితే మనలో చాలా మందికి మొక్కల ఆధారిత పాల గురించి తెలియదు. గింజలు నుంచి వచ్చే పాలను మొక్కల ఆధారిత పాలు అంటారు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. సాధారణ వాటితో పోలిస్తే మొక్కల ఆధారిత పాలలో ఫైబర్, ప్రొటీన్లు, కేలరీలు అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ మొక్కల ఆధారిత పాలలో ఏమేమి ఉంటాయి? వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలో ఈ స్టోరీలో చూద్దాం.
Read Also:Suryakumar Yadav : ఆస్పత్రిలో చేరిన స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంతకీ ఏమైందంటే ?
మొక్కల ఆధారిత పాలలో ఓట్స్ మిల్క్, సోయా మిల్క్, బాదం పాలు, కొబ్బరి పాలు, ఓట్స్ పాలు ఇలా చాలా రకాలు ఉంటాయి. గింజలతో తయారైన ప్రతీది కూడా మొక్కల ఆధారిత పాలు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని అనారోగ్య సమస్యలను కూడా క్లియర్ చేస్తాయి. శరీరానికి కావాల్సిన అన్నింటిని కూడా ఇవి అందిస్తాయి. ముఖ్యంగా సోయా మిల్క్ తీసుకోవడం వల్ల ఇంకా ఆరోగ్యం. ఇందులో ఫుల్‌గా పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలను బలంగా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. పిల్లలకు చిన్నతనం నుంచి ఇవ్వడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే సోయా మిల్క్, ఓట్స్ మిల్క్ పిల్లలకు పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. జంతువుల పాల కంటే మొక్కల ఆధారిత పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. డైలీ వీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్ మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలోని పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి తప్పకుండా జంతు ఆధారిత పాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Weight Loss : రాకెట్ కంటే వేగంగా మీ బరువు తగ్గిస్తుంది.. ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయండి
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?