Kamal Haasan Rajya Sabha Member: రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్ ప్రమాణం చేసిన తర్వాత ఏం చేశారంటే
Kamal Haasan Rajya Sabha Member గత లోక్ సభ ఎన్నికల సమయంలో కుదర్చుకున్న ఒప్పందం మేరకు కమల్ కు రాజ్యసభ అవకాశాన్ని డీఎంకే కల్పించిన విషయం తెలిసిందే.

Kamal Haasan Rajya Sabha Member: రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్ ప్రమాణం చేశాడు. తమిళంలో ప్రమాణస్వీకారం చేసి తమ భాషపై కమల్ మక్కువ చాటుకున్నారు. ఆయనతో పాటు తమిళనాడు నుంచి మరో ఐదుగురితో డిప్యూటీ చైర్ పర్సన్ హరివంశీ ప్రమాణస్వీకారం చేపించారు. ఒక భారతీయుడిగా తన విధిన నిర్వర్తిస్తానంటూ కమల్ కామెంట్ చేశాడు.
గత లోక్ సభ ఎన్నికల సమయంలో కుదర్చుకున్న ఒప్పందం మేరకు కమల్ కు రాజ్యసభ అవకాశాన్ని డీఎంకే కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2018 లో కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది.
Related News
-
Kamal Haasan : సినిమా కష్టాలు, వివాదాల మధ్య కమల్ హాసన్‌కు ఆస్కార్ గౌరవం!
-
Kamal Haasan : ‘థగ్ లైఫ్’కి ఇంకో దెబ్బ.. రూ.25 లక్షల జరిమానా, తల పట్టుకున్న కమల్ హాసన్!
-
Thug Life Movie : భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ విడుదల.. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే
-
Thug Life : కమల్ హాసన్ తర్వాత కన్నడిగుల ఆగ్రహాన్ని రెచ్చగొట్టిన ఆర్జీవీ.. ఇంతకీ ఏమన్నారంటే ?