Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Ashadam Gorintaku Put The Handa Womans

Ashadam: ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే?

Ashadam: ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే?
  • Edited By: kusuma,
  • Updated on June 29, 2025 / 05:38 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Ashadam: ఆషాఢ మాసం వచ్చిందంటే కొందరికి చీరలు, ఆఫర్లు వంటివి గుర్తు వస్తే.. మరికొందరికి గోరింటాకు గుర్తు వస్తుంది. ప్రతీ మహిళ తప్పకుండా గోరింటాకును ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకుంటుంది. మహిళలు గోరింటాకును చేతులకు పెట్టుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. అయితే వీటి కంటే ఆషాఢంలో ఎందుకు మహిళలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటారు? దీనికి గల కారణం ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆషాఢ మాసంలో ప్రతీ ఆడపిల్ల చేతులు చూసినా కూడా ఎర్రని రంగులో ఉంటాయి. ఎంతో అందంగా వీరు కనిపిస్తారు. అయితే గోరింటాకును ఆషాఢ మాసంలో పెట్టుకోవడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢ మాసంలో కొత్త కోడళ్లు అత్త వారింట్లో కాకుండా పుట్టింటిలో ఉంటారు. వీరు రెండు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల.. వారికి సౌభాగ్యాన్ని తెలియజేస్తుంది. అలాగే తన భర్త ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా వర్షాలు వస్తాయి. దీంతో చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. వీటివల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. అదే గోరింటాకు పెట్టుకుంటే బాడీకి సరిపడా రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అలాగే బాడీలోని వేడిని అంతటిని తీసుకుంటుంది. అలాగే వ్యవసాయ పనులు ఈ సమయంలోనే ప్రారంభం అవుతాయి. మట్టిలో పనిచేయడం వల్ల కొందరికి సమస్యలు వస్తాయి. అదే గోరింటాకు పెట్టుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయని, అందుకు ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని అనుకుంటారు.

గోరింటాకు కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అయితే ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది అసలు గోరింటాకు పెట్టుకోవడమే మానేశారు. మెహందీ అంటూ మార్కెట్‌లో లభ్యమయ్యే దాన్ని పెట్టుకుంటున్నారు. దీనిని పెట్టుకోవడం వల్ల చేతులకు ఎలాంటి అందం కూడా ఉండదు. వీటితో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఎక్కువగా కెమికల్స్ ఉండటం వల్ల కొందరికి చర్మంపై దద్దర్లు, మచ్చలు వంటివి వస్తుంటాయి. వీటికి బదులు గోరింటాకును పెట్టుకోవడం వల్ల చేతులు అందంగా ఉండటంతో పాటు భర్త ఆయుష్షు పెరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే గోరింటాకును కొందరు చేతులకే కాకుండా తలకు కూడా పెట్టుకుంటారు. తలకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల జట్టు సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. ఎలాంటి సమస్యలు రావు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. రాలిపోయే జుట్టు కూడా ఈజీగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కొందరు దీన్ని తలకు పెట్టుకునే ఆయిల్, పేస్ట, సీరమ్ ఇలా కూడా ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవారు తప్పకుండా ఈ గోరింటాకు ఉపయోగించండి.

Also read: Sapthami Gowda : నితిన్ సినిమాలో కాంతారా బ్యూటీ ఉండేది అంత సేపేనా.. ఫస్ట్ సినిమానే షాక్

Tag

  • ashadam
  • Gorintaku
  • Health Benefits
  • Immunity power
Related News
  • Pickles for Health: నిమ్మ, అల్లం, వెల్లుల్లి ఊరగాయ.. ఇవి తింటే బరువు తగ్గడం పక్కా!

  • Plant Based Milk: మొక్కల ఆధారిత పాలతో ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

  • Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?

  • Dry Fruits: ఉదయం ఏ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

  • Without Slippers Walk: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. కాస్త ఆరోగ్యం కుదటపడినట్లే

  • Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us