Zodiac Sign : శని గ్రహం మార్పు.. మూడేళ్ల వరకు ఈ రాశి వరకు అదృష్టమే
Zodiac Sign : కేవలం ఏదో కొన్ని రోజులు మాత్రమే కాకుండా కొన్నేళ్ల పాటు కూడా మంచి జరగనుంది. ఈ ఏడాది నుంచి మళ్లీ మూడేళ్ల వరకు ఈ గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. శని గ్రహం తన స్థానం మార్చుకోవడం వల్ల ఏయే రాశుల వారికి మంచి జరగనుందో మరి ఈ స్టోరీలో చూద్దాం.

Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఒక్కోక్కసారి మంచి జరుగుతుంది. గ్రహాల మార్పుల వల్ల కొందరికి మంచి అయితే మరికొందరికి చెడు అవుతుంది. ఎప్పటికప్పుడు కొన్ని గ్రహాల్లో మార్పులు జరగడం వల్ల కొన్ని రాశుల వారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. ఇలా గ్రహాలు మారినప్పుడు శని తన దిశను మార్చుకుంటుంది. దీంతో చంద్రుడు రెండవ దశలోకి వెళ్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా కూడా విజయం లభిస్తుంది. కేవలం ఏదో కొన్ని రోజులు మాత్రమే కాకుండా కొన్నేళ్ల పాటు కూడా మంచి జరగనుంది. ఈ ఏడాది నుంచి మళ్లీ మూడేళ్ల వరకు ఈ గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. శని గ్రహం తన స్థానం మార్చుకోవడం వల్ల ఏయే రాశుల వారికి మంచి జరగనుందో మరి ఈ స్టోరీలో చూద్దాం.
కర్కాటక రాశి
శని స్థానం మార్చుకోవడం వల్ల వీరికి అదృష్టం పట్టబోతుంది. డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలుగా కూడా మంచి జరగనుంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎందులో చేపట్టినా విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. కొందరు దీర్ఘకాలికంగా కష్టాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఇది మంచి సమయం. అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. అలాగే కొందరు శనితో ఉంటారు. వారికి కూడా ఇప్పుడు మంచి చేస్తుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించినా కూడా బాగా లాభాలు వస్తాయి. ఎలాంటి సమస్యలు అయినా పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్నింట్లో కూడా విజయం లభిస్తుంది. డబ్బు యోగం కలుగుతుంది.
వృశ్చిక రాశి
శని మార్పు వల్ల ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. శని ఆశీర్వాదం బాగా లభిస్తుంది. డబ్బు వృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా కూడా ఆదాయం పెరుగుతుంది. ఏ వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏం చేపట్టినా కూడా అంతా మంచే జరుగుతుంది. ఏం చేసినా కూడా వీరికి మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న చెడు అంతా కూడా పోతుంది. అన్ని సమస్యలు తీరిపోతాయి. పెళ్లి కాని వారికి అవుతుంది. అలాగే అనుకున్న పనులు అన్ని కూడా జరుగుతాయి. దేవుడి ఆశీర్వాదం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పరిష్కారం అవుతాయి.
కుంభ రాశికి
ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలతో బాధపడుతున్న వీరికి ఇకపై మంచి జరగనుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి. కొత్తగా ఆదాయ మార్గాలు వస్తాయి. అలాగే జీవితం సాఫీగా సాగుతుంది. సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అనేక విధాలుగా కూడా వీరికి మంచి జరుగుతుంది. ఇకపై ఎలాంటి సమస్యలు ఉండవు. చేపట్టినా ప్రతీ పనిలో కూడా విజయం లభిస్తుంది.
-
Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు
-
Zodiac Signs: వీళ్ల మొదటి పెళ్లి పెటాకులు.. రెండో పెళ్లయ్యే రాశుల వారు వీరే.
-
Zodiac Sign : మీనరాశి సంచారం.. దశ తిరగబోతున్న రాశులివే
-
Help: సహాయం చేసి ప్రశంసలు ఆశిస్తున్నారా?
-
Astrology: కలలో ఇవి కనిపిస్తే మీ లైఫ్ మారబోన్నట్టే..
-
Zodiac Signs: అదృష్టం పట్టబోతున్న రాశులివే.. కోటీశ్వరులు కావడం పక్కా