Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Sports News »
  • 57 10 Million Views American People

Champions trophy: 57.1 కోట్ల వ్యూస్.. అమెరికా జనాభా కంటే ఎక్కువ.. ఇంత మంది భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నారు.. ఇదో రికార్డ్

Champions trophy: 57.1 కోట్ల వ్యూస్.. అమెరికా జనాభా కంటే ఎక్కువ.. ఇంత మంది భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నారు.. ఇదో రికార్డ్
  • Edited By: NARESH ENNAM,
  • Updated on February 23, 2025 / 04:05 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Champions trophy:

ప్రస్తుతం దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్, పాక్ మధ్య రసవత్తరంగా మ్యాచ్ జరుగుతోంది. యావత్ భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూసింది. దాయాది దేశంపై తప్పకుండా ఇండియా గెలవాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మిగతా అన్ని మ్యాచ్‌లు ఒక్క లెక్క అయితే.. పాక్, భారత్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ఒక లెక్క. అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్‌లో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌ను 57.1 కోట్ల మంది ప్రజలు వీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఎక్కువ మంది వీక్షించిన మ్యాచ్‌లో ఇదే టాప్. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు చూడటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అమెరికా జనాభా కంటే ఎక్కువ. మ్యాచ్ చివరకు వెళ్లే సరికి వ్యూస్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా ఇది రికార్డు నెలకొల్పింది.

ఇదిలా ఉండగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బంతులు వేశారు. చాలా జాగ్రత్తగా ఆడినా పాకిస్థాన్ చివరికి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ 62 పరుగులు, మహ్మద్ రిజ్వాన్‌ 46 పరుగుల చేశారు. భారత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఇరగదీశారు. కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాకు ఒక్కోరు ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ జరుగుతోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ కాగా.. గిల్, శ్రేయస్ అయ్యర్ ఔట్ అయ్యారు. క్రికెట్ అభిమానులు ఉహించినంత రసవత్తరంగా అయితే మ్యాచ్ సాగడం లేదు. కింగ్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి సెంచరీ దిశగా వెళ్తున్నాడు. టీమిండియా గెలుపు పక్కా అన్నట్లు తెలుస్తోంది. మరి చివరిలో ఏమైనా తారుమారు అయితే చెప్పలేం. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందో? పాకిస్థాన్ గెలుస్తోందో చూడాలి.

Tag

  • Champions Trophy 2025
  • Ind vs pak
  • JIO CInema
  • Views
Related News
  • Turkey: మాల్దీవులకు అర్థమైంది.. తుర్కియోకు అర్థమవుతోంది..భారత్ తో గెలుక్కుంటే అంతే సంగతులు!

  • Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?

  • Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్‌ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?

  • Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?

  • ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!

  • Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us