Ind Vs Pak WCL: పాకిస్థాన్ తో సెమీస్ ఆడం.. షాకిచ్చిన ఇండియా
Ind Vs Pak WCL ఉగ్రవాదం, క్రికెట్ కలిసి సాగలేవు అనే నినాదంతో వారు మ్యాచ్ ను బహిష్కరించారు.

Ind Vs Pak WCL: వరల్డ్ ఛాంపియన్ షిప్ లెజెండ్స్ సెమీఫైనల్స్ లో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుతో తలపడేందుకు ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్.. పాకిస్థాన్ తో సీరీస్ ల ఆడకూడదన్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ తో మ్యాచ్ నుంచి వైదొలగుతున్నగ్తు ప్రకటించింది. శిఖర్ ధావన్, హర్బజన్ సింగ్ వంటివారు ప్రధాన ఈజీమైట్రివ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఉగ్రవాదం, క్రికెట్ కలిసి సాగలేవు అనే నినాదంతో వారు మ్యాచ్ ను బహిష్కరించారు. ఇప్పుడు సెమీఫైనల్ లో మరోసారి పాకిస్థాన్ తో తలపడల్సి రావడంతో ఇండియా ఛాంపియన్స్ ఆటగాళ్లు తమ పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ పరిణామం డబ్బ్యూసీఎల్ 2025 సెమీఫైనల్ భవిష్యత్తు పై తీవ్ర అనిశ్చితిని సృష్టించింది.
Related News
-
Turkey: మాల్దీవులకు అర్థమైంది.. తుర్కియోకు అర్థమవుతోంది..భారత్ తో గెలుక్కుంటే అంతే సంగతులు!
-
IND vs PAK: పాకిస్థాన్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఇవే
-
IND vs PAK: పాక్ మొండిపట్టు.. చివరకు టోర్నీలో ఐదు రోజులే.. నెట్టింట ట్రోల్ చేస్తున్న మీమర్స్
-
Champions trophy: 57.1 కోట్ల వ్యూస్.. అమెరికా జనాభా కంటే ఎక్కువ.. ఇంత మంది భారత్-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నారు.. ఇదో రికార్డ్