Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్
Eng Vs Ind 4th Test మరోవైపు గాయాల పాలైన ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ లు మాంచెస్టర్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పుడు నితీశ్ రెడ్డి కూడా గాయం బారిన పడడంతో టీమిండియాలో ఆందోళన పెంచుతోంది.

Eng Vs Ind 4th Test: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. జిమ్ లో కసరత్తులు చేస్తుంగా నితీశ్ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. మొదటి టెస్టుకు దూరమైన నితీశ్ రెడ్డి , శార్దుల్ స్థానంలో రెండో టెస్టులో జట్టులోకి వచ్చాడు. మూడో టెస్టులో మంచి ప్రదర్శన చేశాడు.
మరోవైపు గాయాల పాలైన ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్ లు మాంచెస్టర్ టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పుడు నితీశ్ రెడ్డి కూడా గాయం బారిన పడడంతో టీమిండియాలో ఆందోళన పెంచుతోంది. అర్ష్ దీప్ స్థానంలో దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చాడు. అయితే ఆకాశ్, అర్ష్ దీప్ ఆడకుంటే బుమ్రా కచ్చితంగా ఆడాల్సిందే.
Related News
-
Rishabh Pant: దేశం కోసం గెలవండి.. రిషబ్ పంత్ ఆసక్తికర ట్వీట్
-
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. ఏం జరగనుంది
-
Eng Vs Ind 4th Test: పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తాడా…
-
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ పై ఫ్యాన్స్ ఫైర్
-
Narayan Jagadeesan: పంత్ స్థానంలో తమిళనాడు కీపర్ జగదీశన్
-
Sai Sudarshan: పంత్ గాయంపై సాయి సుదర్శన్ ఏమన్నాడంటే