Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Sports News »
  • Icc Champions Trophy 2025 Champions Trophy F

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ.. ఎంతంటే?

ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌లో గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ.. ఎంతంటే?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 9, 2025 / 11:44 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

ICC Champions Trophy 2025:

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ (ICC Champions Trophy 2025) దుబాయ్ వేదికగా జరుగుతోంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు టాస్ గెలిచింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. వరుస వికెట్లతో కుప్పకూలుతుంది. టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరైతే విజేతగా గెలుస్తారో వారి భారీ ప్రైజ్ మనీ అందనుంది. మొదటి నుంచి మ్యాచ్‌లు ఆడగా.. ఫైనల్‌కి భారత్, న్యూజిలాండ్ చేరుకున్నాయి. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ అందనుంది. ఐసీసీ ఈ టోర్నమెంట్‌లో గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది.

అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ.19.5 కోట్లు అందుతాయి. అదే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ల డాలర్లు ఇవ్వనుంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ. 9.78 కోట్లు అన్నమాట. అయితే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్‌కి చేరుకున్నాయి. మొదటి సెమీ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగ్గా.. టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కి చేరింది. రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా.. కివీస్ గెలిచి ఫైనల్‌కి చేరింది. అయితే సెమీ ఫైనల్స్‌‌లో ఇంటి బాట పట్టిన జట్లుకి రూ.4.89 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లును రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా.. గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. ఫైనల్స్‌కి కేవలం న్యూజిలాండ్, భారత్ మాత్రమే చేరాయి. అయితే భారత్, న్యూజిలాండ్‌లో ఏ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందో చూడాలి.

భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.

న్యూజిలాండ్‌ జట్టు
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్ ఆడుతున్నారు.

Tag

  • Champions Trophy 2025
  • ICC Champions Trophy 2025
  • IND vs NZ
  • New Zealand
Related News
  • Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?

  • Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?

  • Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్‌ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?

  • Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన

  • Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?

  • ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us