Ravichandran Ashwin Comments On Shubman Gill: శుభ్ మన్ గిల్ పై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
Ravichandran Ashwin Comments On Shubman Gill శుభ్ మన్ గిల్ అద్భుతమైన సెంచరీ చేసి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

Ravichandran Ashwin Comments On Shubman Gill: శుభ్ మన్ గిల్ పై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ తన తప్పుల నుంచి నేర్చుకుంటాడని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ లో అన్నాడు. లార్డ్స్ టెస్ట్ లో విఫలం కాగానే శుభ్ మన్ గిల్ ను చాలా మంది విమర్శించారు. శుభ్ మన్ గిల్ అద్భుతమైన సెంచరీ చేసి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. అతడు తన టెక్నిక్ మీద కసరత్తు చేశాడు. కాీన అతడు కెప్టెన్ గా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు.
వాషింగ్టన్ సుందర్ ను ఆలస్యంగా తీసుకురావడం చాలా పెద్ద తప్పిందం. కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. గిల్ ఇంకా యువ కెప్టెన్ కాబట్టి అతడు తన తప్పుల నుంచే నేర్చుకుంటాడు. శుభ్ మన్ గిల్ బ్యాటర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ ఓడిపోగానే చాలామంది గిల్ బ్యాటింగ్ ను ప్రశ్నించారు. కానీ అతడు తిరిగి పుంజుకున్నాడని అశ్విన్ అన్నాడు.
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్?
-
Pat Cummins : శుభ్‌మన్ గిల్ సేనను చూసి కమ్మిన్స్ భయపడ్డారా? ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
-
Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్
-
Vaibhav Suryavanshi : గిల్, పంత్ బాటలో వైభవ్ సూర్యవంశీ.. ఇక ఇంగ్లాండ్ లోనూ మెరుపులు