Asia Cup 2025: ఆసియా కప్ కు భారత జట్టు ఇదే..
Asia Cup 2025 ఆసియా కప్ టీ 20 ఫార్మాట్ లో జరగనున్న విషయం తెలిసిందే. టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్ నెస్ ను బీసీసీఐ సెలక్షర్లు పర్యవేక్షించనున్నారు.

Asia Cup 2025: జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి. పనిభార నిర్వహణలో భాగంగా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్ లే ఆడిన బుమ్రా.. ఆసియా కప్ లో అన్ని మ్యాచ్ లు ఆడనున్నాడు. ఆసియా కప్ టీ 20 ఫార్మాట్ లో జరగనున్న విషయం తెలిసిందే. టీ 20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్ నెస్ ను బీసీసీఐ సెలక్షర్లు పర్యవేక్షించనున్నారు.
సూర్య ఫిట్ నెస్ టెస్ట్ క్లియర్ చేస్తాడని సెలక్షర్లు నమ్మకంగా ఉన్నారు. వైస్ కెప్టెన్సీ కోసం అక్షర్ పటేల్, శుభ్ మన్ గిల్ మధ్య పోటీ నెలకొంది. భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు గిల్ నే కెప్టెన్ గా ఉంచాలని మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైస్ కెప్టెన్సీ ఇచ్చి టీ 20 ప్రపంచకప్ 2026 అనంతర కెప్టెన్ గా చేసే ఆలోచనలో మేనేజ్ గా చేసే ఆలోచనలో మేనేజ్ మెంట్ ఉందట. గతేడాది శ్రీలంకతో సిరీస్ లో గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
-
Asia Cup 2025 India Vs Pakistan: ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఎక్కడో తెలుసా?
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్
-
Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు