Kuldeep Yadav: మాంచెస్టర్ టెస్టులో కుల్ దీప్ ఆడతాడా?
Kuldeep Yadav మాంచెస్టర్ లో జరగనున్న నాలుగో టెస్టులో బుమ్రా అందుబాటులోకి వస్తాడా రాడా అన్న అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సిరీస్ లో భారత్ గెలవాలంటే నాలుగో టెస్టులో భారత్ కు విజయం తప్పనిసరి.

Kuldeep Yadav: మాంచెస్టర్ లో జరిగే నాలుగో టెస్టులో టీం ఇండియా గెలిస్తేనే సిరీస్ పై ఆశలు ఉంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్, గంభీర్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. అయితే టీమిండియా స్క్వాడ్ లో భాగమైనప్పటికీ కుల్ దీప్ కు ప్లేయింగ్ ఎలెవెన్ లో ఇంకా చోటు దక్కలేదు. అతడు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో కుల్ దీప్ ను రంగంలోకి దించాలని క్లార్క్ సూచించాడు. లార్డ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగులు స్వల్ప తేడాతో ఓడిపోయింది.
అయితే మాంచెస్టర్ లో జరగనున్న నాలుగో టెస్టులో బుమ్రా అందుబాటులోకి వస్తాడా రాడా అన్న అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ సిరీస్ లో భారత్ గెలవాలంటే నాలుగో టెస్టులో భారత్ కు విజయం తప్పనిసరి. అయితే బుమ్రాను బరిలోకి దించేందుకు టీమిండియా కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు టెస్టుల్లో ఏదోక దాంట్లో అతడిని రంగంలోకి దించుతారు.
-
India Vs England 3rd Test: మహ్మద్ సిరాజ్ బ్యాడ్ లక్.. భారత్ ఎలా ఓడిపోయిందంటే..
-
Shubman Gill : టీమిండియా గెలిచాక కనిపించకుండా పోయిన జర్నలిస్ట్.. తన కోసం వెతికిన శుభమాన్ గిల్
-
India vs England : అక్కడ ఒక్క మ్యాచ్ గెలిచిన చరిత్రలేదు.. రెండో టెస్టులో టీం ఇండియా కష్టమే
-
Champions Trophy Final Match: కుల్దీప్.. రచిన్, విలియమ్సన్ వికెట్లు తీసి ఇండియాకు వైపు మ్యాచ్