Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Itel P55 Plus 256gb Storage 50mp Camera 16gb Ram At Just Rs 12990

itel P55 Plus : రూ.12,990లకే 16GB ర్యామ్, 256GB స్టోరేజ్, 50MP కెమెరా ఫోన్

itel P55 Plus : రూ.12,990లకే 16GB ర్యామ్, 256GB స్టోరేజ్, 50MP కెమెరా ఫోన్
  • Edited By: rocky,
  • Updated on May 20, 2025 / 06:07 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

itel P55 Plus : రూ.15,000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే itel P55 Plus మంచి ఆప్షన్ ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్ భారీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, అద్భుతమైన 50 మెగాపిక్సెల్ కెమెరా, పవర్ ఫుల్ బ్యాటరీ, 16GB వరకు పెంచుకోగలిగే ర్యామ్‌తో వస్తుంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత, ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఈ వార్తలో వివరంగా చూద్దాం.

itel P55 Plus ధర
itel P55 Plus 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,990కి లభిస్తుంది. ఈ ఫోన్‌ను రాయల్ గ్రీన్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన వారికి 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

Read Also:Vi BSNL : 20 కోట్ల మంది కస్టమర్లకు భారీ షాక్.. ఒక్కటి కాబోతున్న వోడాఫోన్-బీఎస్ఎన్ఎల్

పోటీదారులకు గట్టి పోటీ
ఈ ధర విభాగంలో itel P55 Plus, Redmi 13 5G (రూ.12,499), Realme P3x 5G (రూ.12,999), IQOO Z10X 5G (రూ.13,887) వంటి స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీనిస్తుంది. ఈ ఫోన్‌లన్నీ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మాత్రమే వస్తుంది.. itel P55 Plus 256GB స్టోరేజ్‌తో రావడం ఒక స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకొవచ్చు.

itel P55 Plus ముఖ్య ఫీచర్లు:
* డిస్‌ప్లే: ఈ బడ్జెట్ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుంది.
* ప్రాసెసర్: స్పీడ్, మల్టీటాస్కింగ్ కోసం itel P55 Plusలో యూనిసెక్ T606 చిప్‌సెట్ ఉపయోగించారు.
* ర్యామ్: ఈ ఫోన్ 8GB ఫిజికల్ ర్యామ్‌తో వస్తుంది. అయితే 8GB వర్చువల్ ర్యామ్ సహాయంతో మొత్తం ర్యామ్‌ను 16GB వరకు పెంచుకోవచ్చు.
* కెమెరా: ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను అందించారు. వెనుక, ముందు భాగంలో ఫ్లాష్ సపోర్ట్ కూడా ఉంది.
* బ్యాటరీ: 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఫోన్‌కు శక్తిని అందిస్తుంది.
* కనెక్టివిటీ, సెక్యూరిటీ: ఈ స్మార్ట్‌ఫోన్‌లో సేఫ్టీ కోసం పవర్ బటన్‌లో ఇంటిగ్రేట్ చేయబడిన ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కూడా ఉంది.

Read Also:COVID Cases : కరోనా మళ్లీ వస్తుందా? తాజా కేసుల వ్యాప్తిపై డాక్టర్లు ఏమంటున్నారంటే ?

Tag

  • 16GB RAM Phone
  • 256GB Storage Phone
  • 50MP Camera Phone
  • Budget Smartphone
  • itel P55 Plus
Related News
  • Infinix : సిగ్నల్ లేకపోయినా కాల్స్.. బడ్జెట్ ధరలో ఇన్‌ఫినిక్స్ హాట్ 60 5G+ నేడే లాంచ్

  • Tecno Pova Curve 5G : రూ.16,999కే కర్వ్‌డ్ డిస్‌ప్లే, 16GB ర్యామ్.. ఈ చౌక 5G ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు!

Latest Photo Gallery
  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us