Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Telangana News »
  • Lawcet Telangana Entrance Hall Tickets Out

Lawcet: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్

Lawcet: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్
  • Edited By: kusuma,
  • Updated on June 1, 2025 / 07:36 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Lawcet: కొందరు లాయర్ వృత్తిని కొనసాగించాలని కలలు కంటారు. ఈ క్రమంలోనే లాయర్ కోసం నిర్వహించే పరీక్షలను రాస్తారు. అయితే ఈ వృత్తిలో కొనసాగించాలని అనుకునే వారి కోసం ప్రభుత్వం లాసెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ ఏడాది తెలంగాణ లాసెట్‌ ఎంట్రెన్స్ పరీక్ష హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. అయితే తెలంగాణ లాసెట్ పరీక్షను జూన్ 6వ తేదీన నిర్వహించనుంది. అయితే దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోగలరు. అయితే హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత హోం పేజీలో హాల్ టికెట్ డౌన్‌లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ అన్ని కూడా నమోదు చేయాలి. ఆ తర్వాత మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే పరీక్ష రాయాలంటే తప్పకుండా హాల్ టికెట్ ఉండాలి. అయితే దీనికి సంబంధించిన పరీక్ష జూన్ 6న జరుగుతుంది.

తెలంగాణ లాసెట్ పరీక్ష జూన్ 6వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇక మధ్యాహ్న సమయంలో ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఈ పరీక్ష అయిన వెంటనే ప్రాథమిక కీ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల వెల్లడించిన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. విడతల వారీగా ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఎవరైతే అభ్యర్థులు ఎక్కువ ర్యాంక్ సాధిస్తారో వారికే సీట్లు ఉంటాయి. అయితే ఇందులో రిజర్వేషన్ల ఆధారంగా కూడా సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు కాలేజీలో ఇచ్చిన తేదీలోగా జాయిన్ కావాలి. మిగిలిన సీట్లకు మళ్లీ కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అయితే ఈ ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన వారికి మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ ప్రవేశాలను కల్పిస్తారు.

ఇది కూడా చూడండి: Khaleja Re-release : ఖలేజా సినిమాకు పాముతో వచ్చిన మహేష్ ఫ్యాన్.. ఓర్నీ ఇంత సాహసం అవసరమా ?

Tag

  • Entrance Exam
  • Hall tickets
  • Latest telugu news
  • Lawcet
  • Telangana
Related News
  • Zodiac Signs: శని ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

  • Jawahar Navodaya Notification: జవహర్ నవోదయ నోటిఫికేషన్ రిలీజ్.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

  • Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశులకు డబ్బే డబ్బు

  • Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో కావాల్సిన విటమిన్.. తక్కువైతే ప్రాణాలకే ప్రమాదం

  • Sreeleela: ఎంగేజ్మెంట్‌పై సంచలన ప్రకటన చేసిన శ్రీ లీల

  • Miss World: మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us