Supreme Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరానని వాళ్లను అనరుహులుగా ప్రకటించలాంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది.

Supreme Court: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీకోర్టు తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల కోరికను సుప్రీకోర్ుట తిరస్కరించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్ లో ఉంచడం సరికాదు… మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరానని వాళ్లను అనరుహులుగా ప్రకటించలాంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లెమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ న్యాయవాదులు. ఫైనల్ గా పార్టీ ఫిరాయింపుల తీర్పును గురువారం వెల్లడించింది.
Related News
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
Check Bounce: చెక్ బౌన్స్ అయ్యిందా.. ఇలా చేయండి
-
NEET PG Exam: ఒకే షిఫ్టులో నీట్ పీజీ పరీక్ష ఆరోజే!
-
NEET PG Exam Postponed : సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం.. నీట్ పీజీ పరీక్ష వాయిదా!
-
KTR ACB Notice : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కవిత సంచలన ట్వీట్!
-
NEET PG : రెండు షిఫ్టుల్లో పరీక్ష వద్దంటూ పిటిషన్..సుప్రీంకోర్టులో NEET PG భవితవ్యం