Telangana Banakacherla Project: బనకచర్లను పక్కన పెట్టండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ
Telangana Banakacherla Project కరువు ప్రాంతమైన రాయలసీము నీరు అందించడం కోసమే బనకచర్ల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. అయితే బనకచర్ల ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు నిర్వహణ స్వభావం మారడంతో పాటు తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుంది.

Telangana Banakacherla Project: గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం పక్కన పెట్టాలని జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ రాసింది. కృష్ణ, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని జలశక్తి శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. నిన్న రాత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
కరువు ప్రాంతమైన రాయలసీము నీరు అందించడం కోసమే బనకచర్ల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. అయితే బనకచర్ల ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు నిర్వహణ స్వభావం మారడంతో పాటు తెలంగాణ హక్కులకు భంగం కలుగుతుంది. పోలవరం ప్రాజెక్టుకే ఒడిశా, ఛత్తీస్ గడ్ లలో ముంపు సమస్యలు ఇప్పటి వరకు తేలలేదు. ఈ ప్రాజెక్టు గోదారి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సినా నీటిపై ప్రభావం చూపుతుంది.
Related News
-
Telangana Heavy Rains: తెలంగాణలో ఆ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
-
Telangana Rains: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Telangana Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Telangana Rains: తెలంగాణలో ఆ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
-
Telangana Rains: దంచికొడుతోన్న భారీ వర్షాలు.. కీలక అలర్ట్