Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది కష్టపడుతుంటారు. ప్రభుత్వం ఉద్యోగం చాలా మంది కల. అందులోనూ పోలీస్ ఉద్యోగం అంటే ఇంకా వెయిట్ చేస్తుంటారు. ఎలాగైనా ఈ జాబ్ కొట్టాలని పగలు, రాత్రి చూడకుండా ప్రిపేర్ అవుతుంటారు.

Constable: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలా మంది కష్టపడుతుంటారు. ప్రభుత్వం ఉద్యోగం చాలా మంది కల. అందులోనూ పోలీస్ ఉద్యోగం అంటే ఇంకా వెయిట్ చేస్తుంటారు. ఎలాగైనా ఈ జాబ్ కొట్టాలని పగలు, రాత్రి చూడకుండా ప్రిపేర్ అవుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తమ ఇష్టాలు అన్నింటిని కూడా వదిలేస్తారు. కేవలం ఆ ఉద్యోగం కోసం మాత్రమే కష్టపడుతుంటారు. అయితే ఏపీ ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రిలిమ్స్ కాగా.. తుది రాత పరీక్షను త్వరలోనే నిర్వహించనుంది. ఈ క్రమంలో హాల్ టికెట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రీలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు slprb.ap.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. అయితే ఏపీ కానిస్టేబుల్ తుది పరీక్షను జూన్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/UI/index లోకి వెళ్లి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోకి వెళ్లిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు అన్నింటిని కూడా నమోదు చేయాలి. ఇలా నమోదు చేసిన తర్వాత మీ హాల్ టికెట్ కనిపిస్తుంది. అయితే పరీక్ష రాయడానికి తప్పకుండా హాల్ టికెట్ ఉండాలి. ఇది లేకపోతే మీరు పరీక్ష అసలు రాయలేరు. కాబట్టి మీరు ముందుగానే హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది. లేకపోతే పరీక్ష టెన్షన్‌లో మరిచిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అయితే కొందరికి హాల్ టికెట్ డౌన్‌లోడ్ లో సమస్య వస్తుంది. అలాంటి వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే 9441450639 లేదా 9100203323 లకు సంప్రదించవచ్చు. లేదా slprb@gov.in కు మెయిల్ చేసి కూడా మీ సమస్యను పరీక్షించుకోవచ్చు.
ఏపీ కానిస్టేబుళ్ల నియామకాల కోసం 2023లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. గతేడాది డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు చేశారు. ఇందులో అర్హత 38,910 మంది సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షను వచ్చే నెల 1వ తేదీన
-
Telangana TET: తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎప్పటి నుంచంటే?
-
Lawcet: లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్
-
Loan for MBBS Study: MBBS చదవాలంటే ఎంత రుణం గరిష్టంగా పొందవచ్చంటే?
-
AP: పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ నంబర్‌కి వాట్సాప్ చేస్తే హాల్ టికెట్ వచ్చేస్తుంది
-
Telangana: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లు ప్రారంభం.. వీటికి దరఖాస్తు చేసుకోవడం ఎలా అంటే?
-
Syllabus: సోషల్ సైన్స్, బి.ఏ ఆర్ట్స్ సిలబస్‌లో మార్పులు.. ఎప్పటి నుంచి అమలు కానున్నాయంటే..!