Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Education News »
  • Loan For Mbbs Study In India And Abroad Countries

Loan for MBBS Study: MBBS చదవాలంటే ఎంత రుణం గరిష్టంగా పొందవచ్చంటే?

డాక్టర్ చదవాలని చాలా మంది కలలు కంటారు. కానీ చదవడానికి చాలా ఖర్చు అవుతుంది. దేశంలో వైద్య వృత్తిని కొనసాగించాలంటే చాలా కష్టం. ఈ చదువు చదవడానికి అసలు అప్పు చేయకుండా వైద్య వృత్తికి చదవడం కూడా చాలా కష్టం. కానీ దేశంలో ఎందరో లక్షలాది మంది విద్యార్థులు వైద్యులు కావాలని కలలుకంటున్నారు.

Loan for MBBS Study: MBBS చదవాలంటే ఎంత రుణం గరిష్టంగా పొందవచ్చంటే?
  • Edited By: kusuma,
  • Updated on May 23, 2025 / 12:56 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Loan for MBBS Study: డాక్టర్ చదవాలని చాలా మంది కలలు కంటారు. కానీ చదవడానికి చాలా ఖర్చు అవుతుంది. దేశంలో వైద్య వృత్తిని కొనసాగించాలంటే చాలా కష్టం. ఈ చదువు చదవడానికి అసలు అప్పు చేయకుండా వైద్య వృత్తికి చదవడం కూడా చాలా కష్టం. కానీ దేశంలో ఎందరో లక్షలాది మంది విద్యార్థులు వైద్యులు కావాలని కలలుకంటున్నారు. అయితే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వస్తే పర్లేదు. కానీ ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించి చదవాలంటే చాలా కష్టం. మధ్య తరగతి ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి చదివించలేరు. అలా అని వారి కలలను మధ్యలోనే వదిలేయకూడదు. ప్రతీ దానికి ఒక పరిష్కారం ఉంటుంది. అయితే డాక్టర్ చదవడానికి కొన్ని బ్యాంకులు రుణాలు కూడా అందిస్తాయి. అయితే ఏ బ్యాంకు ఎంత వరకు గరిష్టంగా రుణాలు ఇస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.

Read Also: వర్షం పడినట్లు కలలో వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
భారతదేశంలోని చాలా బ్యాంకులు MBBS చదవడానికి లోన్‌ ఇస్తుంది. రూ.7.5 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ప్రభుత్వ బ్యాంకులు సాధారణంగా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రూ.7.5 లక్షల వరకు రుణాలను అందిస్తాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కళాశాలను బట్టి, విద్యార్థి ప్రతిభను బట్టి ఇంకా ఎక్కువ రుణాలు ఇస్తాయి. లోన్ తీసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు తప్పకుండా కావాలి. అడ్మిషన్ లెటర్, ఫీజు స్ట్రక్చర్, ఆధార్ కార్డ్, మార్క్ షీట్, బ్యాంక్ స్టేట్‌మెంట్, సహ-దరఖాస్తుదారుని ఆదాయ రుజువు వంటివి ఉంటేనే ఆ బ్యాంకులు లోన్ ఇస్తాయి.
Read Also: రీల్స్ పిచ్చితో ప్యాంట్‌కు నిప్పంటించుకుని స్టంట్లు.. చివరకు ఏమైందంటే ?
మీరు లోన్ తిరిగి ఎప్పుడు చెల్లిస్తారనే మీరు మాట్లాడుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. విద్య రుణంపై మారటోరియం వ్యవధి ఉంటుంది. అంటే మీ చదువు కొనసాగుతున్న రోజులతో పాటు ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు మీరు రుణం EMI చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఉద్యోగంలో చేరి, ఆర్థికంగా స్థిరపడిన తర్వాత చెల్లించాలి. అంటే మారటోరియం ముగిసిన తర్వాత EMI కట్టాల్సి వస్తుంది. బ్యాంకుల్లో రుణ చెల్లింపు కాలం సాధారణంగా 5 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. మీరు తీసుకునే ముందే వడ్డీ రేటు, కాలపరిమితిని బట్టి మీరు మాట్లాడుకోవాలి. అయితే ప్రైవేట్ బ్యాంకుల్లో వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అదే ప్రభుత్వ బ్యాంకుల్లో అయితే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇలా మీరు లోన్ తీసుకుని కూడా మీరు డాక్టర్ చదవవచ్చు. ఆ తర్వాత మీరు ఆ డబ్బును సంపాదించిన తర్వాత తీర్చవచ్చు. దీనివల్ల మీరు కోరుకున్న వృతిలో రాణించగలరు.

Tag

  • Doctor
  • education
  • MBBS
  • Students
Related News
  • APAAR ID : విద్యార్థులందరికీ ఒకే ఐడీ.. APAAR ID అంటే ఏంటి? ఎలా పొందాలి?

  • NEET PG Exam Postponed : సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం.. నీట్ పీజీ పరీక్ష వాయిదా!

  • Telangana: తెలంగాణ విద్యార్థులు ఇది మీకోసమే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

  • Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హాల్ టికెట్లు రిలీజ్

  • Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు

  • Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us