Telangana: తెలంగాణ విద్యార్థులు ఇది మీకోసమే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి

Telangana: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు చాలా ముఖ్యమైనవి. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. అయితే ఈ స్కాలర్‌షిప్‌లు రావాలంటే ముందుగా అప్లై చేసుకోవాలి. అర్హత అన్ని ఉంటే స్కాలర్‌షిప్‌ల డబ్బులు వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024- 2025 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే కేవలం కొత్త వాటికి మాత్రమే కాకుండా రెన్యూవల్ అప్లికేషన్లకు కూడా స్వీకరిస్తోంది. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి గడువు పూర్తి అయ్యింది. మే 31 తేదీ వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. వీటికి అప్లై చేసుకోవాలనుకునే వారు ఆలస్యం చేయకుండా మే 31వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. అయితే ఈ స్కాలర్‌షిప్ గడువు తేదీ డిసెంబర్‌లోనే పూర్తి అయిపోయింది. విద్యార్థుల కోసం అలా దీన్ని పొడిగించుకుంటూ వచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకూదనే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌ను పొడిగించుకుంటూ వచ్చారు. కొందరు వీటికి అప్లై చేసుకోవడనికి మరిచిపోతుంటారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వీటికి అప్లై చేసుకునే తేదీని పొడిగించింది.
ఇది కూడా చూడండి:Ration Card : 6 నెలలుగా రేషన్ తీసుకోని 96 వేల కార్డులు.. అనుమానాస్పద కార్డులపై సర్కార్ విచారణ!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం ఈ గడువును కూడా పొడిగించారు. అయితే కొన్ని కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ సరిగ్గా కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మే 31వ తేదీ వరకు అప్లై చేసుకునే గడువును పెంచింది. అయితే ఈ గడువు పూర్తి అయిన తర్వాత మళ్లీ గడువును పెంచే అవకాశం లేదు. అయితే వీటికి అప్లై చేసుకోవాలంటే https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అయితే అర్హత ఉన్న వారు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎవరైనా విద్యార్థులు దీనికి రెన్యూవల్ చేయించుకోవాలంటే మాత్రం తప్పకుండా ఇందులోనే అప్లై చేసుకోవాలి. ఈ స్కాలర్‌షిప్‌లో కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు స్కాలర్ షిప్ అప్లికేషన్ ఆప్షన్ ఓపెన్ అయి ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అన్ని వివరాలను నమోదు చేసి అప్‌లోడ్ చేసుకోవాలి. వీటిని అ్లప్లై చేసుకోవడానికి https://telanganaepass.cgg.gov.in/ లోకి వెళ్లి చెక్ చేసుకోవాలి. రెన్యూవల్ చేసుకున్న తర్వాత మళ్లీ చెక్ చేసుకోవాలి.
ఇది కూడా చూడండి:Instagram: ఈ 5 టిప్స్ తో సైబర్ దాడుల నుంచి మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సేఫ్ గా ఉంచుకోండి
-
Telangana Rains: తెలంగాణకు ఓ పెను హెచ్చరిక.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
-
Telangana Banakacherla Project: బనకచర్లను పక్కన పెట్టండి.. కేంద్రానికి తెలంగాణ లేఖ
-
APAAR ID : విద్యార్థులందరికీ ఒకే ఐడీ.. APAAR ID అంటే ఏంటి? ఎలా పొందాలి?
-
PM Modi Portrait : ఆరేళ్ల చిన్నారి అద్భుతం.. 99 రూబిక్స్ క్యూబ్‌లతో 22నిమిషాల్లో మోడీ చిత్రం
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..
-
Dusharla Satyanarayana: ప్రకృతి మీద ప్రేమతో.. 70 ఎకరాలను అడవిగా సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా?