PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
PhonePe and Google Pay: మన దేశంలో ఈ యూపీఐ ఆధారిత చెల్లింపులు చాలా ఎక్కువగా పెరిగాయి. చిన్న వస్తువు కొన్నా సరే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఏం లు చేస్తుంటారు. ఇలా అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇంియా ఓ నిర్ణయం తీసుకుంది.

PhonePe and Google Pay: ఒకప్పుడు క్యాష్ పేమెంట్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చేతులో డబ్బులు కనిపించడం చాలా తక్కువ అయింది కదా. ఎవరి చేతిలో అయినా ఇప్పుడు ఎక్కువ ఫోన్ లు ఉంటున్నాయి. ఆ ఫోన్ లోనే డబ్బులు మొత్తం ఉంటాయి. ఆ ఒక్క ఫోన్ ఉంటే చాలు ఫుల్ గా పేమెంట్స్ చేయవచ్చు. ఫోన్ లో డబ్బులు లేకున్నా సరే ఇతరులను అడిగి మరీ పేమెంట్స్ చేస్తుంటారు. ఇక చిన్నదానికి పెద్దదానికి కూడా ఈ పేమెంట్స్ చేయడమే ఎక్కువ. అయితే ఇలా చిన్నదానికి పెద్ద దానికి పేమెంట్స్ చేయవచ్చా? లేదా? ఈ పేమెంట్స్ కు కూడా ఏమైనా లిమిట్ ఉంటుందా అనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవాల్సిందే. చిన్నదానికి పెద్దదానికి ఎక్కువగా పేమెంట్స్ చేసే వారు కచ్చితంగా ఈ వార్త తెలుసుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా అదేంటో చదివేసేయండి.
మన దేశంలో ఈ యూపీఐ ఆధారిత చెల్లింపులు చాలా ఎక్కువగా పెరిగాయి. చిన్న వస్తువు కొన్నా సరే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఏం లు చేస్తుంటారు. ఇలా అందరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇంియా ఓ నిర్ణయం తీసుకుంది. ఒక కొందరు పదే పదే బ్యాలెన్స్ కూడా చెక్ చేస్తుంటారు. వీరికి కూడా కొన్ని పరిమితులను పెట్టడానికి సిద్ధం అయింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం రోజు మొత్తంలో కేవలం 50 సార్లు మాత్రమే బాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు. అవును మీరు విన్నది నిజం మీకు ఇష్టానుసారం ఇక బాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం లేదు.
ఈ నిబంధన ఆగస్ట్ 1 2025 నుంచి అమలులోకి రానుంది. ఒక కొందరు ఏకంగా ఒకటి లేదు రెండు మూడు కూడా ఈ యూపీఐ యాప్ లను ఉపయోగిస్తుంటారు. అంటే అలాంటి వారు ఏ యాప్ లో అయినా 50 సార్లు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఫోన్ పే లో 50 సార్లు, గూగుల్ పే లో 50 సార్లు ఇలా రోజుకు కనీసం 100 సార్లు అయినా సరే మీరు బాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. కానీ పదే పదే బాలెన్స్ చెక్ చేసుకునే అలవాటు ఉన్నా లేదంటే మీకు ఎక్కువగా పేమెంట్స్ చేసే అవకాశం ఉన్నా సరే కాస్త కంట్రోల్ చేసుకోవడం బెటర్ కదా. నెట్ వర్క్ పై భారం తగ్గించే ఉద్దేశ్యంతో ఈ కొత్త నిబంధనలను తీసుకొని వచ్చింది NPCI. అందుకే కాస్త మీరు మీ అలవాటును తగ్గించుకోండి బాస్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిజబస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Cab Charges : ప్రయాణికులకు షాక్.. భారీగా పెరగనున్న క్యాబ్ ఛార్జీలు.. కొత్త నిబంధనలు ఇవే!
-
YouTube : యూట్యూబ్ కొత్త రూల్స్.. కాపీ పేస్ట్ వీడియోలకు డబ్బులు కట్.. జులై 15 నుంచి అమలు
-
UPI Circle : ఇక నుంచి పిల్లలు కూడా యూపీఐ చేయొచ్చు.. కొత్త ఫీచర్ వచ్చేసింది
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
UPI : యూపీఐలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా ? తస్మాత్ జాగ్రత్త