Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే?
Today Gold Rate డాలర్ విలువ పడిపోవడంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే బంగారం ధరల్లో మార్పు కనిపించింది. మరో వారం రోజుల్లో యూఎస్ ఫెడ్ సమావేశం జరగనుంది.

Today Gold Rate: బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికాతో వాణిజ్య భాగస్వాములతో ఒప్పందాలు కొలిక్కిరాకపోవడంతో ఈ ధరలు పెరిగాయి. డాలర్ విలువ పడిపోవడంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రే బంగారం ధరల్లో మార్పు కనిపించింది. మరో వారం రోజుల్లో యూఎస్ ఫెడ్ సమావేశం జరగనుంది.
మరోసారి వడ్డి రేట్లను స్థిరంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 100 పెరగడంతో రూ 91,800 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ 110 పెరగడంతో 10 గ్రాములకు 1,00,150 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయని చెప్పొచ్చు. హైదరాబాద్ లో కీలో వెండి 1.26 గా ఉంది.