Today Gold Rate: పెరిగిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
Today Gold Rate ఆగస్టు 8, 2025న క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 1,02, 560 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 94,010 గా ఉంది.

Today Gold Rate: బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే గోల్డ్ రేట్స్ లక్ష మార్స్ దాటిన విషయం తెలిసిందే. అయితే రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఆగస్టు 8, 2025న క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 1,02, 560 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 94,010 గా ఉంది. ప్రస్తుతం శ్రామణ మాసం కావడంతో వివాహలు, శుభకార్యాలు చాలా ఉంటాయి.
దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడేది బంగారమే. అందుకే వీరు ఎక్కువగా గోల్డ్ కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం తప్పనిసరి. అయితే హైదరాబాద్ లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ 1,02,560 ఉంది. 22 క్యారెట్ల ధర రూ 94,010లు గా ఉంది. మరో వైపు కిలో వెండి ధర 1,27,000లు గా ఉంది.
Related News
-
Today Gold Rate: బంగారం ధర ఈరోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే?
-
Today Gold Rate: ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందంటే…
-
Today Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Today Gold Rate: మహిళలకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
-
Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే?