Today Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
Today Gold Rate ప్రస్తుతం నేటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ చూద్దాం. బంగారం, వెండి ప్రియులకు శుభవార్త వచ్చేసింది.

Today Gold Rate: బంగారం ధరలు మళ్లీ లక్ష రూపాయల నుంచి దిగువకు వచ్చాయి. పెట్టుబడి అవకాశాలతో పాటు గోల్డ్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం నేటి ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ చూద్దాం. బంగారం, వెండి ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ఈ నేపథ్యంలో జూలై 27 2025 న దేశలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ 540 తగ్గి 99,930 కు చేరుకుంది.
అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ 91,600కు చేరింది. అలాగే వెండి ధరలు కూలా కిలోకు రూ 1900 తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ 10 గ్రాములకు 99,930 గా ఉంది. వెండి కలో కు రూ 1,26,000 గా ఉంది.
Related News
-
Today Gold Rate: బంగారం ధర ఈరోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే?
-
Today Gold Rate: పెరిగిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందంటే…
-
Today Gold Rate: మహిళలకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
-
Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే?