Today Gold Rate: మహిళలకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
Today Gold Rate బంగారంపై ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకు గోల్డ్స్ రేట్స్ స్థిరంగా ఉండదు. కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరలు జూలై 24, 25 తేదీల్లో తగ్గుముఖం పట్టాయి.

Today Gold Rate: భారతదేశంలో బంగారానికి ఉన్నంత డిమాండ్ మరే ఇతర లోహానికి ఉండదు. మన దేశంలో మహిళలు ఒటి నిండా బంగారం వేసుకోవాలని ఆశపడుతుంటారు. బంగారంపై ప్రజల్లో ఉన్న డిమాండ్ మేరకు గోల్డ్స్ రేట్స్ స్థిరంగా ఉండదు. కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరలు జూలై 24, 25 తేదీల్లో తగ్గుముఖం పట్టాయి.
అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం పై రూ 1370 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధరపై రూ 1260 తగ్గింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,00,960 లు ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ 92, 540 వద్ద కొనసాగుతుంది.
Related News
-
Today Gold Rate: బంగారం ధర ఈరోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే?
-
Today Gold Rate: పెరిగిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందంటే…
-
Today Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే?