Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే?
Today Gold Rate 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Today Gold Rate: బంగారం ధర ఈ రోజు కాస్త తగ్గింది. గోల్డ్ పై సుంకాలు విధించబోమని ట్రంప్ ప్రకటించిన తర్వాత నేడు మరోసారి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తుల బంగారం ధర రూ 50 తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 92, 900 వద్ద అమ్ముడవుతోంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అలాగే హైదారాబాద్ లో ఈ రోజు కిలో వెండి ధర 1, 24,900 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లిలో కిలో సిల్వర్ ధర రూ 1,14,900 గా ఉంది.
Related News
-
Today Gold Rate: బంగారం ధర ఈరోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: పెరిగిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందంటే…
-
Today Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Today Gold Rate: మహిళలకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
-
Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే?