Today Gold Rate: బంగారం ధర ఈరోజు తులం ఎంతంటే?
Today Gold Rate హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 గ్రాముల 10 గ్రాముల బంగారం ధర 92,900 వద్ద అమ్ముడవుతోంది.

Today Gold Rate: బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వరుసగా రెండురోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర 1,01,350 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 గ్రాముల 10 గ్రాముల బంగారం ధర 92,900 వద్ద అమ్ముడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర 1,26,0000 వద్ద అమ్ముడవుతుంది. పసిడి దిగుమతులపై ఎలాంటి టారిఫ్ లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయడంతో వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి.
Related News
-
Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే?
-
Today Gold Rate: పెరిగిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
-
Today Gold Rate: ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందంటే…
-
Today Gold Rate: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
-
Today Gold Rate: మహిళలకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
-
Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయంటే?