Personal Loans: సున్నా వడ్డీతో పర్సనల్ లోన్ ఇస్తారా?
డబ్బులు అనేవి ప్రతీ ఒక్కరికి కూడా అవసరమే. ఈ క్రమంలో చాలా మంది బ్యాంకులకు వెళ్లి లోన్‌లు తీసుకుంటుంటారు. ఇంటి అవసరాలు, వ్యక్తిగత విషయాలు ఇలా ఖర్చులు ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది లోన్లు తీసుకుంటారు. అయితే ఎక్కువ శాతం మంది పర్సనల్ లోన్లు తీసుకుంటారు.

Personal Loans: డబ్బులు అనేవి ప్రతీ ఒక్కరికి కూడా అవసరమే. ఈ క్రమంలో చాలా మంది బ్యాంకులకు వెళ్లి లోన్‌లు తీసుకుంటుంటారు. ఇంటి అవసరాలు, వ్యక్తిగత విషయాలు ఇలా ఖర్చులు ఉంటాయి. ఈ క్రమంలో చాలా మంది లోన్లు తీసుకుంటారు. అయితే ఎక్కువ శాతం మంది పర్సనల్ లోన్లు తీసుకుంటారు. వీటిలో ఎక్కువగా వడ్డీ ఉంటుంది. దీనివల్ల చాలా మంది తీసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. అసలు వడ్డీ లేకుండా లోన్స్ ఉంటే బెటర్ అని చాలా మంది భావిస్తారు. అసలు వడ్డీ లేకుండా సున్నా వడ్డీతో లోన్ ఇస్తారా? లేదా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అయితే సున్నా వడ్డీకి ఎలా లోన్ ఇస్తారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Read Also: ఆధార్ కార్డు పోయిందా.. ఇక నో టెన్షన్
పూర్తిగా వడ్డీ లేని పర్సనల్ లోన్‌లను సున్నా వడ్డీ రుణాలు అని అంటారు. అయితే ఇలా సున్నా వడ్డీ తీసుకున్న తర్వాత కడితే సరిపోతుంది. దీనికి ఎలాంటి వడ్డీ కూడా కట్టక్కర్లేదు. ఈ లోన్ తీసుకోవడం వల్ల పూర్తిగా వడ్డీ భారం ఉండదు. దీనివల్ల వడ్డీ తీసుకున్న టెన్షన్ అసలు ఉండదు. ఈ తరహా పర్సనల్ లోన్ అనేది లెండర్ బట్టి ఉంటుంది. అయితే సున్నా వడ్డీ తీసుకునేటప్పుడు ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ వంటి వస్తువులు పెట్టడం వల్ల వడ్డీ లేని రుణాలు లభిస్తాయి. సున్నా వడ్డీ లోన్ తీసుకున్న వారు సరైన సమయంలో లోక్ కట్టాలి. లేకపోతే ఎక్కువ మొత్తంలో వడ్డీ కట్టాల్సి వస్తుంది. అంటే దీనికి బదులు జరిమానా కట్టాల్సి వస్తుంది. మీరు ఎన్ని రోజులు తీసుకున్న లోన్‌ను కట్టలేరో, ఆలస్యంగా కడతారో దాని బట్టి జరిమానా ఉంటుంది. అయితే ఈ సున్నా వడ్డీ లోన్లను అంత తొందరగా మంజూరు చేస్తారు. ఎందుకంటే వీటిక పెద్దగా పేపర్ వర్క్ ఉండదు. దీన్ని మీరు సరిగ్గా చేస్తే పొదుపు కూడా ఈజీగా చేయవచ్చు. ఇవి ఖర్చులను నియంత్రించడంలో బాగా ఉపయోగపడతాయి.
Read Also: నీ రిలేషన్స్ అన్ని బయట పెడతా.. డెవలపర్‌కి ఏఐ బ్లాక్ మెయిల్
లోన్లు తీసుకుని సరైన సమయానికి కట్టకపోతే ఒత్తిడి పెరుగుతుంది. అలాగే క్రెడిట్ కార్డు స్కోర్ కూడా తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్తులో లోన్లు కూడా రావు. కాబట్టి లోన్లను ఎప్పటికప్పుడు కట్టాలి. లేకపోతే కష్టమే. అయితే ఈ సున్నా వడ్డీ లోన్‌ను 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇస్తారు. అలాగే పాన్ కార్డు, ఆధార్ లేదా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఉంటేనే ఇస్తారు. అయితే ఈ వడ్డీ లేని పర్సనల్ లోన్ కావాలంటే 700- 900 మధ్య క్రెడిట్ స్కోర్ ఉండాలి. అప్పుడే మీకు ఈజీగా ఈ సున్నా వడ్డీ లోన్ లభిస్తుంది. లేకపోతే లభించదు.
-
Loans: తాత్కాలిక లోన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇక మీకు చావే
-
Credit Card: క్రెడిట్ కార్డు లిమిట్ తక్కువగా ఉందా.. అయితే ఇలా పెంచుకోండి
-
With out pay slips personal Loan: పే స్లిప్స్ లేకపోతే పర్సనల్ లోన్ రాదా?
-
Phone Farming: ఫోన్ ఫార్మింగ్ అంటే ఏంటో మీకు తెలుసా?
-
Bank Loans: లోన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ
-
Dmart: డీ-మార్ట్ భారీ డిస్కౌంట్లు ఎందుకు ఇస్తుందో మీకు తెలుసా?