Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Education News »
  • Joining Isro Is Your Dream Apply Without Delay

Joining ISRO: ఇస్రోలో చేరడం మీ కల అయితే.. ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి

ఇస్రోలో చేరాలని చాలా మంది కలలు కంటారు. ఇందులో ఒక ఉద్యోగం వస్తే చాలు.. లైఫ్ సెట్ అని అనుకుంటారు. ఎందుకంటే ఇస్రో అనేది చాలా పెద్దది. ఇందులో ఇంటర్నెషిప్ చేయడానికి కూడా చాలా మంది రెడీగా ఉంటారు.

Joining ISRO: ఇస్రోలో చేరడం మీ కల అయితే.. ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి
  • Edited By: kusuma,
  • Updated on May 28, 2025 / 01:29 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Joining ISRO: ఇస్రోలో చేరాలని చాలా మంది కలలు కంటారు. ఇందులో ఒక ఉద్యోగం వస్తే చాలు.. లైఫ్ సెట్ అని అనుకుంటారు. ఎందుకంటే ఇస్రో అనేది చాలా పెద్దది. ఇందులో ఇంటర్నెషిప్ చేయడానికి కూడా చాలా మంది రెడీగా ఉంటారు. ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే ఏదో విధంగా జాబ్ జాయిన్ కావచ్చని భావిస్తారు. చాలా మంది ఇలా ఆలోచిస్తూ వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయని చూస్తుంటారు. ఇస్రో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రిక్రూట్‌మెంట్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికి కూడా జాబ్ ముఖ్యమే. జీవితంలో గొప్ప స్థాయిలో ఉండాలని చాలా మంది భావిస్తారు. ఇలా ఇస్రోలో చేరితే లైఫ్ సెట్ అవుతుందని ఉద్దేశంతో చాలా మంది ఇందులో చేరాలని అనుకుంటారు. అలాంటి వారికి ఈ నోటిఫికేషన్. మరి దీని పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం.

Read Also: ఈ రాశులకు శని కనక వర్షమే.. దశ తిరగబోతున్న రాశులివే

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లోకి isro.gov.in వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 320 పోస్టులను ఇస్రో భర్తీ చేయనుంది. అయితే వీటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 16. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అయితే సైంటిస్ట్, ఇంజినీర్ 113 పోస్టులు, మెకానికల్ 160 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 44 పోస్టులు, ఎలక్ట్రానిక్స్- పీఆర్ఎల్ 2 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ పీఆర్ఎల్ ఒక పోస్టు ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఒక్కో దాని విద్యార్హతలు, అనుభవం, వయోపరిమితి వేర్వేరుగా ఉంటాయి. ఫుల్ నోటిఫికేషన్ చూసి మీరు దీనికి అర్హులు అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసుకున్న వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో రెండు భాగాలతో ఉన్న ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. ఈ పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. రాత పరీక్షలో ఎవరైతే మంచిగా రాస్తారో వారిని 1:5 నిష్పత్తిలో కనీసం 10 మంది అభ్యర్థులతో ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో అన్ని పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.250 చెల్లించాలి. అయితే మొదట అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.750 చెల్లించాలి. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు కొంత డబ్బు రిఫండ్ చేస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు అయితే మొత్తం డబ్బులు రిఫండ్ పొందుతారు.

Tag

  • Education News
  • ISRO
  • Joining
  • Student
Related News
  • Admissions at IIIT Basara: ఐఐఐటీ బాసరలో ప్రవేశాలు.. విద్యార్థుల ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే?

  • Good News: డీఎస్సీ అభ్యర్థులకు అదిరిపోయే న్యూస్.. ఫ్రీ మాక్ టెస్ట్‌లు

  • Call from America: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు

  • ISRO : అంతరిక్షంలో భారత్ మరో ముందడుగు.. మే 18న ఇస్రో 101వ ప్రయోగం.. ప్రత్యేకతలివే!

  • Loco Pilot Exam : లోకో పైలట్ పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్థులకు అలెర్ట్

  • Board Exams : టెన్త్, ఇంటర్, డిగ్రీ వారికి బోర్డ్ ఎగ్జామ్స్.. తల్లిదండ్రులు ఇలా వారికి హెల్ప్ చేయండి

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us