Cartoon Shows: ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా ఐదు కార్టూన్ షోలు ఓటీటీలోకి.. ఎప్పటినుంచంటే?

Cartoon Shows:
ప్రస్తుతం అంతా కూడా ఓటీటీ హవా నడుస్తోంది. థియేటర్లలోకి సినిమా వచ్చిన కంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాతే ఎక్కువగా సినిమా చూస్తున్నారు. అయితే ఈ ఓటీటీలో పిల్లల కంటే పెద్దవాళ్లే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. వీటిలో వారానికి ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే ఓటీటీ అంటే కేవలం పెద్ద వాళ్లకు మాత్రమే కాదు.. చిన్న పిల్లలు కూడా ఇందులో సినిమాలు చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి. అందులో పిల్లల కంటే పెద్ద వాళ్లకే ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి.
పిల్లల కోసం కూడా ఓటీటీలో తాజాగా కార్టూన్ షోలు వస్తున్నాయి. అయితే ఇవి ఈటీవీ విన్ ఓటీటీలో రాబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కార్టూన్ షోలు ఓటీటీలోకి ఫిబ్రవరి 27 నుంచి రానున్నాయి. పిల్లల కోసం ఈటీవీ విన్ ఓటీటీ కార్టూన్స్‌ను తీసుకొస్తుంది. ఐదు కార్టూన్ షోలు రావడం వల్ల పిల్లలకు పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఓటీటీలో సినిమాలు వంటివే ఎక్కువగా వస్తుంటాయి. కానీ కార్టూన్ సినిమాలు రావడంతో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పిల్లలకు కార్టూన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అసలు టీవీ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటివే చూస్తుంటారు. ఫుడ్ తిన్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఈ కార్టూన్ ఎక్కువగా చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఈటీవీ విన్ కార్టూన్ షోలను ముందుకు తీసుకొస్తుంది.
ఈటీవీ విన్‌లోకి మొత్తం ఐదు కార్టూన్ షోలు రానున్నాయి. పాపులర్ జపనీస్ కార్టూన్ షో డిటెక్టివ్ కోనన్, ది సిస్టర్స్, బాల్ బాహుబలి ది లాస్ట్ సన్ గార్డియన్, అభిమన్యు ది యంగ్ యోధా, కిట్టీ ఈజ్ నాట్ ఎ క్యాట్ సీజన్ 3 వంటి కార్టూన్ షోలు ఫిబ్రవరి 27 నుంచే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. మొదటి వీటిని ఫ్రీగా చూడవచ్చు. అయితే ఇందులో మొదటి ఎపిసోడ్‌లను ఫ్రీగా చూడవచ్చు. కానీ ఆ తర్వాత కూడా చూడాలంటే మాత్రం తప్పకుండా డబ్బులు చెల్లించాలి. ఇలాంటి కార్టూన్ సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలోకి వస్తే పిల్లలు ఇక టీవీలకు అతుక్కుపోతారు.
-
Star Heroine : ఒక్క ఏడాదిలో 12 సినిమాలు రిలీజ్ చేసిన హీరోయిన్.. కానీ మరుసటి ఏడాది ఊహించని మరణం.. ఎవరంటే..
-
OTT Movie : ఓటీటీలోకి నేడు అదిరిపోయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
-
Aha Subscription : కేవలం రూ.67లకే ఆహా సబ్స్క్రిప్షన్
-
Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?
-
New Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీస్.. స్ట్రీమింగ్ అందులోనే?
-
Pooja Hegde : కోట్లు పెట్టి కావాలనే నన్ను ట్రోల్ చేస్తున్నారు.. బుట్టబొమ్మ ఎమోషనల్